11/1/16

TSPSC Instructions to Group 2 Candidates- Telangana Public Service Commission Sample OMR Sheet.

TSPSC Instructions to Group 2 Candidates- Telangana Public Service Commission Sample OMR Sheet.
TSPSC Instructions to Group 2 Candidates- tspsc.gov.in - TSPSC Sample OMR Sheet. TSPSC 1032 Group-II Posts Recruitment 2016 instructions to Group 2 Candidates. Telangana Public Service Commission Sample Instructions to Group II Candidates Telangana Public Service Commission detailed instructions to the candidates Group II Examinations to be held on 11 and 13 November of 2016 for Total 1032 Posts in Telangana State Various Govt Departments Executive and Non Executive Posts , Exam date, Hall Tickets download.

TSPSC Instructions to The Group 2 Candidates:
1. Candidates should not wear Gold arnaments, Shoes and Watches
2. Candidates should not carry Electronic Gadgets, Log Tables, Hand Bags, Purses, Charts and Recording Devices
3. Candidates should carry an Identity Card like Aadhaar or Driving Lisence or Passport or Election Card along with hall Ticket
4. Bio Metric Finger Prints and Photo will be taken at Exam Centre
5. If photo is not properly, then they have to bring two passport size photoes
6. OMR Sheet should be marked with Blue or Black Ball Pen only
7. OMR sheet marked with Pencil, Ink Pen or Gel Pen will not be valued
8. Police Case and FIR will be filed against the candidates who take out the Original OMR Sheet

TSPSC  Group 2 Posts Recruitment 2016

#TSPSC Group 2 Hall tickets/Admit Cards 2016

తెలంగాణా గ్రూప్ 2 అభ్యర్థులకు సూచనలు
తెలంగాణాలో నవంబర్ 11, 13 తేదీలలో గ్రూప్ 2 రాత పరీక్ష జరగనుంది. నవంబర్ 11న పేపర్ 1, పేపర్ 2 పరీక్షలు జరుగ్గా, నవంబర్ 13న పేపర్ 3, 4 పరీక్షలు జరగనున్నాయి. కాగా ఆ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మార్గదర్శకాలు జారీ చేసింది. పరీక్ష గదిలోకి ఎలా రావాలనే దానిపై అనేక నియమ నిబంధనలు విధించింది.
1. అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటూ ఏదైనా ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరి. హాల్ టికెట్ పై ఫోటో కానీ, సంతకం కానీ సరిగా లేకపోతే రెండు పాస్ పోర్టు సైజ్ ఫోటోలు తీసుకురావాలి.
2. పరీక్ష పదిగంటలకైతే అభ్యర్థులు 9.45 కల్లా పరీక్ష హాలులో ఉండాలి. ఆ సమయం దాటి వస్తే లోపలికి అనుమతించరు. అలాగే మధ్యాహ్నం 2.15 గంటలు దాటితే లోపలికి అనుమతించరు.
3. అభ్యర్థులు బూట్లు, నగలు, చేతి గడియారాలు ధరించకూడదు.
4. ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫోన్లు, బ్యాగులు, పర్సులు, పుస్తకాలు వంటివేవీ అనుమతించరు.
5. మెహెందీ, గోరింటాకు పెట్టుకుని వచ్చిన వారిని లోపలికి రానివ్వరు.
6. అభ్యర్థుల వేలిముద్రలను, ఫోటోలను కూడా పరీక్ష హాలు వద్ద తీసుకుంటారు.
7. ఓఎంఆర్ పత్రాన్ని నీలం లేదా నలుపు పెన్నుతోనే రాయాలి. అలా కాకుండా పెన్సిల్, ఇంక్ పెన్ వంటివాటితో రాస్తే ఆ పత్రాలను పరిగణనలోకి తీసుకోరు.
8. ఓఎంఆర్ పత్రాన్ని ఇవ్వకుండా తీసుకెళ్లితే పోలీసు కేసు అవుతుంది.

Related Posts

0 comments:

Post a Comment

AP, TS Employees, Teachers Info

    New PRC
    AP
    TS
    GPF SLIPS
    AP
    TS
    GLI Bonds/Slips
    CPS/PRAN
    AP
    TS
    GIS
    AP
    TS
    ALLOWENCES
    AP
    TS
    DEPT TESTS
    AP
    TS
    MED.REIMBMNT
    AP
    TS
    SALARY CERIFICATE
    AP
    TS
    PENSION
    AP
    TS
    Health Cards
    AP
    TS

      JOBS Latest Info

      More
      Top