5/2/20

Income Tax Slab Rates and Deductions for the Financial Year 2020-21 (AY 2021-22))

Income Tax Slab Rates and Deductions for the Financial Year 2020-21 (AY 2020-21)
Income Tax Slab Rates and Deductions for the Financial Year 2020-21 (AY 2020-21). Income Tax assessment Slab Rate ,Deductions - FY 2020-21 (AY 2021-22) Income tax slab rates and income tax deductions in India for Financial Year (FY) 2020-21 and Assessment Year (FY) 2020-21, Income Tax Deductions FY 2020-21 / AY 2021-22. Income Tax Rates in India for the Financial Year 2020-21 and Assessment Year 2021-2022.

Income Tax Slab Rates and Deductions for the FY 2020-21 (AY 2021-22)


As per  Budget 2020  a new tax regime giving taxpayers an option to pay taxes as per the new tax slabs from FY 2020-21 onwards.
Any individual opting to be taxed under the new tax regime from FY 2020-21 onwards will have to give up certain exemptions and deductions. So, the employee or pensioner must know which of these two benefits would be available through Income Tax Calculation Software and choose the better one.
ఆదాయపు పన్ను గణన FY 2020-21 (AY 2021-22) లో కొత్త విషయం: 
As per Budget 2020  Guidelines Slab rates  01-02-2020 రోజు ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో నూతనంగా తీసుకువచ్చిన 6 అంచెల స్లాబ్ లో టాక్స్ చెల్లిస్తే 1,50,000ల 80C వదులుకోవాల్సి వస్తుంది. పాత మూడు స్లాబ్ ల విధానం లో అయితే 1,50,000ల సేవింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.అయితే ఉద్యోగి లేదా పెన్షనర్ ఈ రెండింటిలో ఏది లాభదాయకమో ఇన్కమ్ టాక్స్ గణన  సాఫ్ట్వేర్స్ ద్వారా తెలుసుకొని ఎంచుకోవాల్సి ఉంటుంది.

For More details Read:  Budget 2020 Income Tax New Slab rates for 2020-21 Revised tax Rates , income tax calculator

Income tax slabs under the new tax regime for all individuals for FY 2020-21 (AY 2021-22) New Budget 2020 
Income Tax SlabTax Rate
Up to Rs 2.5 lakhNIL
Rs 2.5 lakh to Rs 5 lakh5% (Tax rebate of Rs 12,500 available under section 87A)
Rs 5 lakh to Rs 7.5 lakh10%
Rs 7.5 lakh to Rs 10 lakh15%
Rs 10 lakh to Rs 12.5 lakh20%
Rs 12.5 lakh to Rs 15 lakh25%
Rs 15 lakh and above30%


Income Tax Slab rares 2021-2022
Tax Rate for Individuals and HUF’s
Up to Rs. 2,50,000 - Nil
From Rs. 2,50,001 to Rs. 5,00,000 - 5%
From Rs. 5,00,001 to Rs. 7,50,000 - 10%
From Rs. 7,50,001 to Rs. 10,00,000 - 15%
From Rs. 10,00,001 to Rs. 12,50,000 - 20%
From Rs. 12,50,001 to Rs. 15,00,000- 25%
Above Rs. 15,00,000 - 30%

It’s important to note that these new tax rates are only applicable to those individuals who do not wish to avail specified exemptions or deductions. It means that these lower tax rates will be applied to their total income directly without allowing any benefit of deductions and exemptions. The deductions and exemptions that will not be allowed under this regime include:

1.) Standard deduction from salary and profession tax
2.) House Rent Allowance
3.) Housing Loan Interest
4.) Leave Travel Allowance
5.) Deductions under Chapter VIA of the Income tax Act, 1961 such  section 80C (life insurance premium), section 80CCC (pension premium), 80D (health insurance premium), 80TTA (bank interest), etc.

However, individuals who would like to continue to claim applicable exclusions and deductions may do so, but they will have to follow the existing tax rates, which are as follows:

Income Tax Slab Rates for FY 2019-20 (AY 2020-21)
For Individual Male/Female with age <60 Yrs
Taxable Income Up to Rs. 2,50,000 – Nil
Rs. 2,50,000 to 5,00,000 – 5%
Rs. 5,00,000 to 10,00,000 – 20%
Rs. 10,00,000 & above – 30%

Income Tax Slabs for the Individual Male (Below 60 Years Age) for the Assessment Year 2021-22:

NEW in INCOME TAX 2020-21 (AY 2021-22)  
  1.  Section 87A: ప్రకారం పన్ను చెల్లించాల్సిన ఆదాయము 5లక్షల లోపు ఉన్న వారికి చెల్లించాల్సిన టాక్స్ లో రూ.12,500 లకు రిబేట్ సదుపాయాన్ని పెంచారు. ఈ సెక్షన్ ఉపయోగించుకుని 5లక్షల లోపు ఆదాయం కలిగిన వారు పూర్తి టాక్స్ మినహాయింపు పొందుతారు.
  2.  Section 16 గత ఆర్థిక సంవత్సరం 2018-19కు నూతనంగా జీతం ద్వారా వచ్చిన ఆదాయంలో నుండి గరిష్టంగా Standard Deduction గా ఈ ఆర్థిక సంవత్సరం 2019-20 కు 50,000 లకు పెంచారు.
IT FY 2020-21 AY 2021-2022  Section wise information for salaried
           ఆదాయం సంపాదించిన ప్రతి ఒక్కరు ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీ ఆదాయం జీతం కావచ్చు, పెన్షన్ కావచ్చు లేదా పొదుపు ఖాతా నుండి వచ్చిన వడ్డీ, ఇంటి కిరాయికి ఇవ్వడం ద్వారా వచ్చిన ఆదాయం మొదలగునవి ఆదాయంగా వచ్చిన వాటికి కూడా పన్ను చెల్లించాలి. ఆదాయపు పన్ను శ్లాబులు 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఉన్నవిధంగానే కొనసాగించారు కానీ ఈ సంవత్సరం ఆదాయం 5లక్షల లోపు ఉన్న వారికి ఎలాంటి టాక్స్ కట్టకుండా ఉండే అవకాశం కల్పించారు. ఆదాయపు పన్ను చట్టం (1961) ప్రకారం ఆర్థిక సంవత్సరం 2020-21 గణనలో తేది 01.04.2020 నుండి 31.03.2021 వరకు పొందిన జీతభత్యాలు ఆదాయముగా పరిగణించాలి అదే విదంగా సేవింగ్స్ మరియు మినహాయింపులు పొందే సొమ్ము ఈ కాలంలో చెల్లించినవి అయి ఉండాలి.

Income tax slabs and tax rates for FY  2020-21  are applicable to those who earn more than Rs.2.5 lakh p.a. The rate at which individuals are taxed depends on the level of income they earn, with rates charged at nil, 5%, 20% and 30%.

About Income Tax Slabs for FY 2020-21
The government announced certain changes in the structure of the tax slabs. As per the Interim Budget 2019, which came into effect from 1 April 2019, a Rs.12,500 rebate under Section 87A of the Income Tax Act, 1961, will be available to individuals who have an income of up to Rs.5 lakh. However, no changes have been made to the tax slabs and rates for the FY 20-21.

Types of Income Tax Slabs for FY 2020-21
Depending on the individual’s age, various tax slabs are proposed by the government. The three different types of individual taxpayers are mentioned below:
  1. Individuals who are below the age of 60 years. It can include individuals who are residents as well as non-residents.
  2. Senior citizens who are above the age of 60 years and below the age of 80 years and are resident Indians.
  3. Super senior citizens who are above the age of 80 years old and are resident Indians. 
Given below are the three various tables for the latest Income Tax Slabs for the FY 2019-2020:


  Income Tax Slab Rate For Men below 60 Years of Age
Income Tax Slab Income Tax Rate Education Cess Secondary and Higher Education Cess
Income upto Rs. 2,50,000 Nil Nil Nil
Income between Rs. 2,50,001 - Rs. 500,000 5% of Income exceeding Rs. 2,50,000 2% of income tax 1% of income tax
Income between Rs. 500,001 - Rs. 10,00,000 20% of Income exceeding Rs. 5,00,000 2% of income tax 1% of income tax
Income above Rs. 10,00,000 30% of Income exceeding Rs. 10,00,000 2% of income tax 1% of income tax

Income Tax Slab Rate For Women below 60 Years of Age
Income Tax Slab Income Tax Rate Education Cess Secondary and Higher Education Cess
Income upto Rs. 2,50,000 Nil Nil Nil
Income between Rs. 2,50,001 - Rs. 500,000 5% of Income exceeding Rs. 2,50,000 2% of income tax 1% of income tax
Income between Rs. 500,001 - Rs. 10,00,000 20% of Income exceeding Rs. 5,00,000 2% of income tax 1% of income tax
Income above Rs. 10,00,000 30% of Income exceeding Rs. 10,00,000 2% of income tax 1% of income tax

Income Tax Slab Rate For Senior Citizens (Age 60 years or more but less than 80 years)
Income Tax Slab Income Tax Rate Education Cess Secondary and Higher Education Cess
Income upto Rs. 3,00,000 Nil Nil Nil
Income between Rs. 3,00,001 - Rs. 500,000 5% of Income exceeding Rs. 3,00,000 2% of income tax 1% of income tax
Income between Rs. 500,001 - Rs. 10,00,000 20% of Income exceeding Rs. 5,00,000 2% of income tax 1% of income tax
Income above Rs. 10,00,000 30% of Income exceeding Rs. 10,00,000 2% of income tax 1% of income tax

Income Tax Slab Rate For Senior Citizens (Age 80 years or more)
Income Tax Slab Income Tax Rate Education Cess Secondary and Higher Education Cess
Income upto Rs. 5,00,000 Nil Nil Nil
Income between Rs. 500,001 - Rs. 10,00,000 20% of Income exceeding Rs. 5,00,000 2% of income tax 1% of income tax
Income above Rs. 10,00,000 30% of Income exceeding Rs. 10,00,000 2% of income tax 1% of income tax

Income Tax Slab Rate Hindu Undivided Families (HUF)
Income Tax Slab Income Tax Slab Rate
Up to Rs.2,50,000 Nil
Rs.2,50,000 to Rs.5,00,000 10%Income exceeding Rs. 2,50,000
Rs.5,00,000 to Rs.10,00,000 20%Income exceeding Rs. 5,00,000
Over Rs.10,00,000 30%Income exceeding Rs. 10,00,000
Income Tax Slab Rate Legal Entities Registered as Associations of Persons
Income Tax Slab Income Tax Slab Rate
Up to Rs.2,50,000 Nil
Rs.2,50,000 to Rs.5,00,000 10%Income exceeding Rs. 2,50,000
Rs.5,00,000 to Rs.10,00,000 20%Income exceeding Rs. 5,00,000
Over Rs.10,00,000 30%Income exceeding Rs. 10,00,000
Income Tax Slab Rate Legal Entities Registered as Bodies of Individuals
Income Tax Slab Income Tax Slab Rate
Up to Rs.2,50,000 Nil
Rs.2,50,000 to Rs.5,00,000 10%Income exceeding Rs. 2,50,000
Rs.5,00,000 to Rs.10,00,000 20%Income exceeding Rs. 5,00,000
Over Rs.10,00,000 30%Income exceeding Rs. 10,00,000





FY 2019-20 శ్లాబ్ రేట్స్ :
మొత్తం సొమ్ములో మొదటి 2.50 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు.
2.50 లక్షల పైబడిన సొమ్ముకు 2,50,001 నుండి 5లక్షల వరకు 5%
5లక్షల పైబడిన సొమ్ముకు 12,500/- + 5,00,001 నుండి 10లక్షల వరకు సొమ్ముకు 20% 
10లక్షల పైబడిన సొమ్ముకు 1,12,500/- + 10,00,001 పైబడి ఉన్న మొత్తం సొమ్ముకు 30%

సీనియర్ సిటిజన్స్ కోసం
మొత్తం సొమ్ములో మొదటి 3లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు
3 లక్షల పైబడిన సొమ్ముకు 3,00,001 నుండి 5లక్షల వరకు 5%
5లక్షల పైబడిన సొమ్ముకు 10,000/- + 5,00,001 నుండి 10లక్షల వరకు 20% 
10లక్షల పైబడిన సొమ్ముకు 1,10,000/- + 10,00,001 పైబడి ఉన్న మొత్తం సొ8మ్ముకు 30%

సూపర్ సీనియర్ సిటిజన్స్ కోసం
మొత్తం సొమ్ములో మొదటి 5లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు
5లక్షల పైబడిన సొమ్ముకు 5,00,001 నుండి 10లక్షల వరకు 20% 
10లక్షల పైబడిన సొమ్ముకు 1,00,000/- + 10,00,001 పైబడి ఉన్న మొత్తం సొమ్ముకు 30%

ఉదా 1: ఒక ఉద్యోగి ఆదాయంలో నుండి ఇంటి అద్దె, ఇతర మినహాయింపులు మరియు 1.50 లక్షల సేవింగ్స్ పోగా పన్ను చెల్లించాల్సిన ఆదాయము 7లక్షలు ఉన్నట్లయితే. అందులో మొదటి 2.5 లక్ష లకు పన్ను లేదు 2,50,001 నుండి 5లక్షలవరకు ఉన్న 2.50 లక్షల పై 5% చొప్పున 12,500/-, తరువాతి 5లక్షల పైబడి ఉన్న 2లక్షలకు 20% చొప్పున 40,000 గణించాలి. మొత్తంగా 12,500+40,000=52,500 అవుతుంది. కాని 7లక్షల నుండి పన్ను లేని 2.50లక్షలను తీసివేయగా వచ్చిన 4.5లక్షలకు 5% చొప్పున 22,500 గా లెక్కించడం సరికాదు.

ఉదా 2: ఉద్యోగి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన ఆదాయం 12లక్షలు ఉంది అనుకుంటె వారు చెల్లించాల్సిన ఆదాయపు పన్ను 10లక్షలు దాటింది కాబట్టి 12,00,000 X 30% = 3,60,000లుగా గణించడం సరికాదు.

2,50,000వరకు పన్ను లేదు, 2,50,001 నుండి 5లక్షలవరకు గల 2.5 లక్ష లకు 5% చొప్పున చెల్లించాల్సిన పన్ను 12,500/-, 5లక్షల నుండి 10 లక్షల  వరకు గల 5లక్షలకు 20% చొప్పున చెల్లించాల్సిన పన్ను 12,500 + 1,00,000 = 1,12,500/-, 10 లక్షల పైన గల 2లక్షలకు ఆదాయానికి 30% చొప్పున చెల్లించాల్సిన పన్ను 12,500 + 1,00,000 + 60,000  = 1,72,500/- చెల్లించాలి

Section 16 గత ఆర్థిక సంవత్సరం 2018-19కు నూతనంగా జీతం ద్వారా వచ్చిన ఆదాయంలో నుండి గరిష్టంగా Standard Deduction గా రూ.40,000 వరకు సెక్షన్ 16(ia) ద్వారా మినహాయింపునిచ్చారు దీనిని ఈ ఆర్థిక సంవత్సరం 2019-20కు 50,000 లకు పెంచారు.

Section 87A: ప్రకారం పన్ను చెల్లించాల్సిన ఆదాయము 5లక్షల లోపు ఉన్న వారికి చెల్లించాల్సిన టాక్స్ లో రూ.12,500 లకు రిబేట్ సదుపాయాన్ని పెంచారు. ఈ సెక్షన్ ఉపయోగించుకుని 5లక్షల లోపు ఆదాయం కలిగిన వారు పూర్తి టాక్స్ మినహాయింపు పొందుతారు.

* చెల్లించాల్సిన ఆదాయపు పన్ను పైన అదనంగా చెల్లించాల్సిన ఎడ్యుకేషన్ సెస్ 4%.  
ఆదాయముగా పరిగనించబడే జీతబత్యములు:- 
Pay, DA, HRA, IR, CCA, అలవెన్సులు, మెడికల్ అలవెన్సులు, అదనపు ఇంక్రిమెంట్ అలవెన్స్, సరెండర్ లీవు, స్టెప్ అప్ ఎరియర్స్, సెలవు కాలపు జీతం, మొ||నవి ఆదాయంగా పరిగణించబడును.

ఆదాయముగా పరిగనించబడని అంశములు:- 
పదవి విరమణ తరువాత పొందే GPF/GIS/AP (TS) GLI లనుండి పొందే సొమ్ము మరియు నగదుగా మార్చుకున్న సంపాదిత సెలవులు, అర్దజీతపు సెలవుల పై వచ్చిన సొమ్ము, LTC పై పొందిన ప్రయాణ భత్యం, మెడికల్ రియంబర్స్మేంట్ మరియు GPF, (TS) GLI లలో అప్పుగా పొందిన సొమ్ము ఆదాయంగా పరిగణించరాదు.

మినహాయింపులు: 
1.             HRA మినహాయింపు: Under Section 10(13A) 
ప్రకారం క్రింది మూడు అంశంలలో ఏది తక్కువయితే ఆ మొత్తము ఆదాయం నుండి మినహాయింపు పొందవచ్చును.
పొందిన ఇంటి అద్దె బత్యం మొత్తం 
ఇంటి అద్దె గా చెల్లించిన మొత్తం - 10% 
(Pay +DA) 40% వేతనం 

ఇంటి అద్దె అలవెన్స్ (HRA) నెలకు 3,000/- (సంవత్సరానికి సరాసరి 36,000/-) కన్నఎక్కువ పొందుతున్నవారు మొత్తం HRA మినహాయింపు పొందాలంటే రశీదు DDO కు సమర్పించాలి. IT Department circular No. 8/2013 Dt.  10.10.2013 ప్రకారం మీరు చెల్లిస్తున్నఇంటి అద్దె 1లక్ష దాటిన పక్షంలో ఇంటి యజమాని PAN నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. స్వంత ఇంట్లో నివాసం ఉంటున్న వారికి HRA మినహాయింపు వర్తించదు. పేరెంట్స్ పేరు మీద ఉన్న ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నట్టయితే రెంట్ వారికి చెల్లిస్తున్నట్టు చూపితే పేరెంట్స్ మీ నుండి పొందిన రెంట్ డబ్బులను వారు ఆదాయంలో చూపాల్సి ఉంటుంది.

Section 80GG: ఎలాంటి ఇంటి అద్దె భత్యం పొందని ఆదాయపు పన్ను చెల్లింపుదారులు తన పేరిట కాని, తన స్పౌజ్ పెరిట కాని, తన మైనర్ పిల్లల పేరిట కాని ఎక్కడ కూడా ఇల్లు లేని, అద్దె ఇంట్లో ఉంటున్న వారికి ఈ సెక్షన్ వర్తిస్తుంది
1.     Rent paid minus 10% of total income
2.     Rs. 5000/- per month
3.     25% of total income
పై మూడింటిలో ఏది కనిష్ఠమో దానిని పరిగణలకు తీసుకుని సంవత్సరానికి గరిష్ఠంగా 60,000 వరకు మినహాయింపు వర్తిస్తుంది.

2.ఇంటి ఋణం పై వడ్డి (Section24): ఇంటి ఋణం తో నిర్మించి స్వంతం గా ఉంటున్న వారికి ఋణం పై చెల్లిస్తున్న వడ్డి పై 2లక్షల వరకు మినహాయింపు కలదు. ఒకవేళ ఇల్లు బార్య మరియు భర్త ఇద్దరు జాయింటుగా ఋణం పొంది ఉంటె ఇద్దరికీ సమానంగా విభజించి ఒక్కొక్కరు గరిష్టంగా 2లక్షల మినహాయింపు పొందవచ్చు. ఇంటి ఋణం తీసుకున్న ఇంట్లో స్వయంగా నివసించకుండా కిరాయికి ఇచ్చినట్టయితే ఇంటి ఋణం పై వడ్డి పూర్తిగా మినహాయింపు కలదు, కాని వచ్చే కిరాయిని ఆదాయంగా చూపాలి.  

Section 80EEA: ఎలాంటి ఇల్లు లేకుండా మొదటిసారి ఇంటికొసం పైనాన్సియల్ ఇన్స్టిటూషన్ల (బ్యాంకు) నుండి రుణం పొంది. స్టాంప్ డ్యూటీ విలువ 45లక్షలు లేదా లోపు ఉండాలి 01.04.2019 నుండి 31.03.2020 మద్యన తీసుకున్న రుణం వడ్డీ పై Section 24 కి అదనంగా 1,50,000 వేల మినహాయింపు కలదు.

3.ఉన్నత చదువుల కోసం విద్యాఋణం పై వడ్డి (80E): Self, Spouse, Children ఉన్నత చదువుల కోసం విద్యాఋణం పై 2018-19 ఆర్థిక సంవత్సరం లో చెల్లించిన వడ్డి మినహాయింపు కలదు. ఈ మినహాయింపు ఋణం ముగిసే వరకు లేదా గరిష్టం గా 8 సం. లు వర్తిస్తుంది.

4.ఆడరపడిన వారు వికలాంగులయితే (80DD): ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తిపై ఆడరపడిన వాళ్ళలో వికలాంగులుంటె సెక్షన్ 80DD క్రింద మినహాయింపు కలదు. 80% కన్నా తక్కువగా వైకల్యం ఉంటె 75,000/- , 80% లేదా అంత కన్నా ఎక్కువ వైకల్యం ఉంటె 1,25,000/- మినహాయింపు కలదు. ఇందుకొసం సంబంధిత అధికారులు జారిచేసిన సర్టిఫికెట్ పొంది ఉండాలి. 

5.ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తీ వికలాంగులయితే (80U): ఉద్యోగి స్వయంగా వికలాంగులైన పక్షంలో 80% కంటే తక్కువ వైకల్యం ఉంటె 75,000/-, 80% లేదా అంత కన్నా ఎక్కువ వైకల్యం ఉంటె 1,25,000/- మినహాయింపు కలదు. వైకల్య ద్రువీకరణ పత్రం సమర్పించాలి. 

6.అనారోగ్య చికిత్సకు అయిన ఖర్చు (80DDB): ఉద్యోగి కాని తనమీద ఆడరపడిన వారు Cancer, Haemophilia, Thalassemia, Neurological diseases మరియు Chronic renal Failure వంటివాటితో అనారోగ్యానికి గురయి చికిత్స కోసం చెల్లించిన సొమ్ములో 60 సంవత్సరాల లోపు వారికి 40,000/-, 60 సంవత్సరాలు లేదా పైబడిన వారికి 1,00,000/- మినహాయింపు కలదు. దీనికోసం ఫారం 10-I లో సంభందిత స్పెషలిస్ట్ డాక్టర్ చే ఖర్చుల వివరాలు సమర్పించాలి. కాని ఈ సెక్షన్ కింద మినహాయింపు చేసె అవకాశం DDO లకు లేదు.

7.చందాలు (80G) :  PM, CM రిలీఫ్ ఫండ్ వంటి 100% మినహాయింపు గల వాటికి ఇచ్చే చందాలు మినహా ,  80G క్రింద కు వచ్చే 50% లేదా 30% మినహాయింపులోకి వచ్చే ఏ ఇతర చందాలు DDO లు అనుమతించరాదు.

* Note: సెక్షన్ 80DDB మరియు 80G కింద మినహాయింపు చేసె అవకాశం DDO లకు లేదు. కాని ముందుగా February జీతం తో టాక్స్ చెల్లించి, అధికముగా చేల్లించిన మొత్తాన్ని31 జూలై 2020 లోపు Income Tax Department వారికి SAHAJ ఫారంలో సమర్పించిన తిరిగి చెల్లిస్తారని ఐ.టి. డిపార్ట్మెంట్ వారు గతంలో DTA / DTO లకు సర్క్యులర్ రూపంలో ఆదేశాలు ఇచ్చినారు (vide E.No TDS/clarification/1011 Dt. 15/12/2011 of Addl. Commissioner IT Dept. Hyderabad) తిరిగి పొందవచ్చు.

8.మెడికల్ ఇన్సూరెన్స్ (80D): ఉద్యోగి తన కుటుంబం కోసం మరియు పేరెంట్స్ కోసం చెల్లించిన మెడికల్ ఇన్సూరెన్స్ వేరు వేరుగా మినహాయింపు పొందవచ్చు. ఉద్యోగి తన కుటుంబం కోసం చెల్లించిన సోమ్ముకాని గరిష్టంగా 25,000/- లు, ఉద్యోగికి మరియు పేరెంట్స్ కి మెడికల్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించిన ప్రీమియం కాని గరిష్టంగా 25,000/- , సీనియర్ సిటిజెన్ అయినా ప్రీమియం కాని గరిష్టంగా 50,000/- మినహాయింపు పొందవచ్చు. ఉద్యోగి మరియు పేరెంట్స్ కోసం మాస్టర్ హెల్త్ చెకప్ కోసం సొమ్ము ఉపయోగిస్తే ఈ సెక్షన్ కింద గరిష్టం గా 5,000/- మినహాయింపు కలదు. ఉద్యోగి కుటుంబ సభ్యులకు మరియు పేరెంట్స్ కోసం ఈ సెక్షన్ కింద గరిష్టంగా రూ.1,00,000/- వరకు మినహాయింపు కలదు. 

·  అంధులు లేదా చెవిటి మరియు మూగ లేదా తక్కువ అంత్య భాగాల వైకల్యంతో ఆర్థోపెడిక్‌ వికలాంగ ఉద్యోగులకు తన నివాస స్థలం మరియు అతని విధి స్థలం మధ్య ప్రయాణించు ప్రయోజనం కోసం అతని ఖర్చులను తీర్చడానికి రవాణా భత్యం గా మంజూరు చేయబడిన కన్వేయన్సు అలవెన్స్ ను sub-clause (ii) of clause (14) of section 10 ప్రకారం ప్రతినెల గరిష్టంగా 3200/- వరకు మినహాయింపు కలదు.

మనం ప్రతినెల చెల్లిస్తున్న వృత్తి పన్ను (Professional Tax) కి section 16 (iiiB) ప్రకారం పూర్తిగా మినహాయింపు కలదు.
పొదుపు పథకాల పై మదుపు రూ. 1.5 లక్ష:
వివిధ పొదుపు పతకాలలో సేవింగ్స్ (80C):  GPF, ZPGPF, APGLI, GIS, LIC, PLI, National Saving Certificates, Public Provident Fund, Sukanya Samruddhi Yojana, ELSS, ULIPS మొదలయిన పతకాలలో చేసిన సేవింగ్స్, తన, స్పౌస్ ఉన్నత చదువులకోసం, ఇద్దరు పిల్లల వరకు ప్రీ స్కూల్ నుండి ఉన్నత చదువుల వరకు చెల్లించిన ఫీజు, ఇంటి ఋణం పై చెల్లించిన అసలు (Principle), ఇంటిని ఈ ఆర్థిక సంవత్సరం లో కొన్నవారికి రిజిస్ట్రేషన్ కోసం చెల్లించిన స్టాంప్ డ్యూటీ రూ. 1.5 లక్ష వరకు మినహాయింపు కలదు. 

Annuity సేవింగ్స్ పథకం లో సేవింగ్ (80 CCC): LIC లేదా ఇతర ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ల ద్వారా తీసుకున్న ఆన్యుటి స్కీంల కోసం చేల్లించిన ప్రీమియం. 

3. CPS deduction (80CCD): 
కొత్త పెన్షన్ పై నియామకం అయిన ఉద్యోగులు ప్రతినెల జీతం నుండి 10%చెల్లిస్తున్న CPS deduction 80CCD(1) ప్రకారం మినహాయింపు కలదు.
ప్రభుత్వం ఉద్యోగి ప్రాన్ ఖాతాలో జమ చేస్తున్న CPS మ్యాచింగ్ గ్రాంట్  10% ని 80CCD(2) ప్రకారం జమయిన మొత్తాన్ని పొదుపు రూ. 1.5 లక్షలకు అదనంగా మినహాయింపు కలదు.  FY 2015-16 AY 2016-17 లో కొత్తగా 80CCD(1B) సెక్షన్ చేర్చడం జరిగింది దీనిద్వారా కొత్త పెన్షన్ పథకంలో ఉద్యోగి పెట్టిన సొమ్ము పైన 50,000/- వరకు అదనపు మినహాయింపు అవకాశం కల్పించారు ఈ సదుపాయం ఏప్రిల్ 2016 నుండి అందుబాటులోకి వచ్చింది.

ఈ సెక్షన్ పైన పలువురు పలు సందేహాలు వ్యక్తపరచగా మన రాష్ట్ర శాఖ వారు పైన 2 సందర్భాల గురించి ఆదాయపన్ను శాఖ వారి నుండి క్లారిఫికేషన్ కోరగా ఆదాయపన్ను శాఖ వారు F.No. Pr. CCIT/Tech/67/2015-16 తేదీ 12.02.2016 సమాధానం ఇచ్చినారు అవి 1. ఒక ఉద్యోగికి 80C కింద CPS నిధి కాకుండా 1.50 లక్షల పొదుపు నిధి ఉన్నప్పుడు CPS కింద ఉద్యోగి జమచేసిన నిధిని 80CCD(1B) కింద చూపొచ్చా? 2. ఒక ఉద్యోగి 80C కింద పొదుపు CPS (NPS) నిధి కాకుండా 1.50లక్షల కంటే తక్కువగా ఉండి CPS (NPS) కింద ఉద్యోగి 50 వేల కంటే ఎక్కువ కొత్త పెన్షన్ కోసం జమచేస్తే ఇట్టి మొత్తాన్ని 80CCD(1B) కింద గరిష్టంగా 50 వేలు పోగా మిగిలిన నిధిని 80C కి విడగొట్టొచ్చా? పై రెండు ప్రశ్నలకు అవును అని సమాధానం ఇచ్చారు.
* 80C, 80CCC, 80CCD ల పొదుపుల పైన మొత్తము గా 1.5 లక్షలు తగ్గింపు ఉంటుంది.

సేవింగ్స్ ఖాతా పైన పొందిన వడ్డీ మినహాయింపు (80TTA): సేవింగ్స్ ఖాతా లో జమయిన వడ్డీ ని ఆదాయం గా చూపిన దాంట్లో నుండి వడ్డీని గరిష్టం గా 10,000/- వరకు 80TTA ప్రకారం రూ. 1.5 లక్ష సేవింగ్స్ పై అదనముగా 10,000/- వరకు మినహాయింపు అవకాశం ఉంది.  

*Note: DDO లు జీతం బిల్లు పొందే సమయములో డిడక్ట్ చేసిన ఇన్కమ్ టాక్స్ TAN నెంబర్ తో జమ అవుతుంది, దీనికి సంబందించిన బిన్ నెంబర్స్ STO/ Online లో STO ల AIN & DDO ల TAN నెంబర్ ద్వారా తీసుకుని ఉద్యోగి వారిగా ఇ- పైల్లింగ్ ద్వారా TDS వివరాలు 31 జూలై, 2020 లోపు ఆన్లైన్ చేయించాలి, ఇలా చేయని వారికి Income Tax Department వారు ఫైన్ వేసే అవకాశం ఉంది. సెక్షన్ 80TTB ప్రకారం ఆదాయపన్ను చెల్లింపుదారులు సీనియర్ సిటిజెన్ అయితే 50వేలు వరకు మినహాయింపు కల్పించారు.

ఆదాయపు పన్నుకు సంబంధించి ఏఏ ఫారములు సమర్పించాలి? 
జనవరి మాసములో లేదా ఫిబ్రవరి మాసము మొదటి వారం లోపు మీ సేవింగ్స్ మరియు మినహాయింపులను తెలుపుతూ Form-12BB పూర్తిచేసి DDO లకు ఇవ్వాలి. వాటిని పరిగణలోకి తీసుకుని, నెలవారీగా చెల్లించిన జీతం మరియు జీతం ద్వారా చేసుకున్న పొదుపుల ఆధారంగా DDOలు విధిగా తమ పరిధిలోని ఉద్యోగుల Form-16ని తన పరిధిలోని ఉద్యోగులకు చెల్లించిన టాక్స్ (TDS) సర్టిఫికెట్ గా ఇవ్వాలి. ఉద్యోగులు బ్యాంకు లలో తమ పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నట్లయితే వాటిపై బ్యాంకు వాళ్ళు చెల్లించిన టాక్స్ (TDS) సర్టిఫికెట్ గా Form 16A ని ఇస్తారు. ITR సమర్పించే సమయంలో 26AS ద్వారా చూసుకుని ఈ ఆదాయాన్ని Income from other source లో చూపిస్తూ DDO లు చెల్లించిన టాక్స్ (TDS) సర్టిఫికెట్ Form 16 తో కలిపి సమర్పించాలి.

ప్రతి ఉద్యోగి ఆదాయపు పన్ను పరిదిలోకి రాకపోయినా "PAN" కార్డ్ విదిగా పొందాలి. ఉద్యోగులు "ITR" ఫారములలో రిటర్న్ లను 31జూలై, 2020 లోపు Income Tax Department వారికి సమర్పించాలి. 
 Updated Income Tax Software 2020-21 for AP &TS
Income Tax Exemption Guide, Deduction Sections  
Income Tax Slab Rates and Deductions  

Related Posts

0 comments:

Post a Comment

AP, TS Employees, Teachers Info

    New PRC
    AP
    TS
    GPF SLIPS
    AP
    TS
    GLI Bonds/Slips
    CPS/PRAN
    AP
    TS
    GIS
    AP
    TS
    ALLOWENCES
    AP
    TS
    DEPT TESTS
    AP
    TS
    MED.REIMBMNT
    AP
    TS
    SALARY CERIFICATE
    AP
    TS
    PENSION
    AP
    TS
    Health Cards
    AP
    TS

      JOBS Latest Info

      More
      Top