4/19/20

TSPSC Departmental Tests Online Exam/Computer Based Test (CBT) Procedure Details

TSPSC Departmental Tests Online Exam/Computer Based Test (CBT) Procedure Details 
TSPSC Departmental Tests Online Exam/Computer Based Test (CBT) Procedure Details . TSPSC Departmental Mock test Online Instructions at tspsc.gov.in TSPSC is going to conduct the AP Departmental Tests through Computer Based Test (CBT) and APPSC has given instructions on Computer Based Test to Departmental Tests candidates. Now, TSPSC Officials has introduced ONLINE MOCK TEST to the candidates, who are attending the CBT. P.C .No.(141) i.e The Public Service commissions in both Telugu states have decided to conduct the Departmental Tests through computer based online test method. So, Now we need to first understand the procedure of the online computer based test. In this procedure candidates must use the computer to give their answers.


TELANGANA STATE PUBLIC SERVICE COMMISSION:: HYDERABAD
 It is to inform that Departmental Tests May/Nov Session  exams in 9 District Head Quarters including Hyderabad. The candidates who have applied may download the Hall Ticket from Commission’s official website www.tspsc.gov.in. The Hall- Tickets may be preserved carefully by the candidates for all future needs.

Get: TSPSC Dept Tests  Hall Tickets  

Candidate will be allotted a computer well in advance before starting the examination. Candidate has to use the computer mouse and click on the correct answers from the 4 given options.

In this method before starting the exam candidate will be given a password to login the computer system. using the Examination Roll Number & login password, candidate must enter the login credentials on the computer system which allotted by the commission at examination center. After successful login, questions will be displayed on the computer screen to which candidate has to give answers.Detailed procedure in Telugu explanation can be downloaded from here.




TELANGANA STATE PUBLIC SERVICE COMMISSION: HYDERABAD
WEB NOTE
It is to inform that the Departmental Tests will be conducted in On-Line mode with CBT (Computer Based Test) method for November - 2018 Session. Examinations will be held at (09) District Head Quarters of Telangana state including Hyderabad clubbed with RangaReddy & in HMDA limits . Examination schedule is given below .

The candidates are requested to opt District preferences to appear for the exam in addition to their working district at the time of submission of application. Candidates shall be adjusted in the district as per the preferences given or in the centres in HMDA limits according to availability of systems & infrastructure. The Commission shall conduct certain tests in the centres covered under HMDA limits only due to insufficient infrastructure in certain districts. 

For details and other necessary information, the candidates are instructed to go through the Notification carefully which is available on the Commission’s official web-site www.tspsc.gov.in .




 ⧪ డిపార్ట్ మెంటల్ టెస్ట్ - ఆన్ లైన్ పరీక్షా విధానము

1. అభ్యర్ధి గంట ముందుగా పరీక్షా కేంద్రంలో హాజరు అవ్వాలి

2. పరీక్షా సమయానికి ౩౦ నిమిషాల ముందు గేట్లు మూసివేయబడతాయి

3. రిజిస్టేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాతఏ అభ్యర్ధిని లోపలికి అనుమతించరు

4. మీకు కేటాయించబడిన సిస్టమ్ నందు పరీక్షల లింక్ "లాగిన్ స్క్రీన్ " అందుబాటులో ఉంటుంది ..ఒకవేళ అలా లేకపోతే అక్కడి పర్యవేక్షకుడికి తెలియజేయాలి

5. 10 నిమిషాల ముందు మీరు "లాగిన్ " అవ్వాల్సి ఉంటుంది
లాగిన్ ఐడి = రోల్ నంబర్
పాస్ వర్డ్ = పరీక్ష రోజు ఇవ్వబడుతుంది

6. ఇన్విజిలేటర్ పాస్ వర్డ్ ను ఉదయం పరీక్షకు అయితే 8.50 నిమిషాలకు, మద్యాహ్నం అయితే 1.50 నిమిషాలకు ప్రకటిస్తాడు.

7. ప్రశ్నలను , మరియు ఆప్షన్స్ ను కాపి చేయటం కాని నోట్ చేయటం కాని చేయకూడదు. అలా చేసినచో తీవ్రమైన చర్యలు తీసుకోబడును

8. లాగిన్ అయిన తరువాత తెరపై ఫ్రొపైల్ ఇన్ పర్ మేషన్ లో మీ వివరాలు చెక్ చేసుకొని Confirm పై క్లిక్ చేయాలి.

9. Detailed Exam Instructions వాటిని అర్ధం చేసుకొన్న తరువాత I AM READY TO BEGIN పై క్లిక్ చేయాలి.

10. ప్రశ్నల యొక్క జవాబులు గుర్తించటానికి మౌస్ ను మాత్రమే వాడాలి

11. ఈ ఆన్ లైన్ పరీక్ష నందు టైమర్ కనపడుతూ ఉంటుంది .ఇంకా ఎంత టైముందో అది సూచిస్తుంది.

 మీ యొక్క ప్రతిస్పందనలను బట్టి ప్రశ్నల రంగు మారుతూ ఉంటుంది

➧White (Square) - మీరు ప్రయత్నించని ప్రశ్నలు

➧Red(Inverted Pentagon) -మీరు జవాబు ఇవ్వని ప్రశ్నలు

➧Green (Pentagon) - మీరు జావాబులు పూర్తి చేసిన ప్రశ్నలు

➧Violet (Circle) - ఆ ప్రశ్న చూసారు అయితే జవాబు తరువాత గుర్తిస్తారు ( marked for Review)

➧Violet ( Circle with a Tick mark) - ఆ ప్రశ్నకు జవాబు గుర్తించారు. కాని Review కొరకు మార్క్ చేశారు.

12.  ప్రశ్నకు జవాబు గుర్తించిన తరువాత SAVE AND NEXT బటన్ పై క్లిక్ చేయాలి . ఆ సమాదానం SAVE చేయబడి తరువాత ప్రశ్న వస్తుంది.

13. Review & Next బటన్ నొక్కిన ఆప్రశ్న పరిశీలనకు ఉంచబడి తరువాత ప్రశ్న వస్తుంది

14. ఒక ప్రశ్నకు జవాబు తేసేయాలని అనుకుంటే CLEAR RESPONSE బటన్ పై నొక్కాలి

15. SECTION NAME పై కర్సర్ ను ఉంచిన ఆ సెక్షన్ నందు జవాబు గుర్తించినవి , ఇంకా జవాబు గుర్తించాల్సినవి, తరువాత పరిశీలనకు ఉంచినవి సూచిస్తుంది .

16. ఒక వేళ మీరు అక్షరములు పెద్దవిగా చూడాలనుకుంటే.. ఇన్విజిలేటర్ అనుమతితో పైన ఉన్న ఫాంట్ సైజ్ ఎంపిక ఛేసుకొని పెద్దవిగా చూడవచ్చు.

17. PWD అభ్యర్ధులకు 120 నిమిషముల తరువాత కూడా అదనంగా ఇంకో 20 నిమిషాలు SUBMIT బటన్ అందుబాటులో ఉంటుంది

18. ఏ విధంగానైనా system log out అయినా మనం ఇచ్చిన జవాబులన్నీ save అయి ఉంటాయి. ఏ టైమ్ లో పరీక్ష ఆగిపొయిందో ఆ టైమ్ నుండి మరలా మొదలవుతుంది.

19. పరీక్షా సమయంలో రఫ్ వర్క్ కొరకు ఒక షీట్ ఇవ్వబడుతుంది దానిపై లాగిన్ ఐడి ,పాస్ వర్డ్ రాయాలి.
ఎట్టి పరిస్థితిలో key board ముట్టుకో రాదు .ముట్టుకుంటే ID lock అవుతుంది . అప్పుడు మీ ఇన్విజిలేటర్ సహాయం తీసుకోండి.

19. ఈ విధంగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించిన తరువాత కుడి వైపున వున్న ప్రశ్నల బటన్స్ అన్ని Green colour లోకి మారినాయో లేదో తీసుకోండి.

20. పరీక్ష సమయంలో ఎప్పుడైనా మనం గుర్తించిన సమాధానాలు మార్చుకోవచ్చును.

21. Review కోసం గుర్తించిన ప్రశ్నలు సమాధానాలు గుర్తించబడని ప్రశ్నలన్నిటికీ సమాధానాలు గుర్తించిన తరువాత మాత్రమే SUUBMIT option ను క్లిక్ చేయండి.

22. తరువాత Feedback page ఓపెన్ అవుతుంది.ఈ ఆన్లైన్ పరీక్ష పై మన అభిప్రాయాలను తెలిపి క్రింద వున్న బటన్ ను క్లిక్ చేయాలి.

23. YOU HAVE SUCCESSFULLY COMPLETED THE EXAM అని స్ర్కీన్ పై కనిపిస్తుంది.


How to Select Online Computer Based Mock Test Process :
1. First visit TSPSC Official site http://tspsc.gov.in
2. Click on Mock Test Button
3. Click on Departmental Test Mock test
4. Select Mock Test 1 to 5 Tests
5. One by One Select and Answer Questions
6. Finally Enter User Name and Password

Help desk:
 In case of any difficulty in downloading the Hall Tickets, the candidates may contact through Help-Desk with Land Line No. 040-24606666 to be rectified the problem.

#TSPSC Departmental Tests  
#TS Departmental Test Mock Test  
#TSPSC Dept Tests  Hall Tickets  

Related Posts

AP, TS Employees, Teachers Info

    New PRC
    AP
    TS
    GPF SLIPS
    AP
    TS
    GLI Bonds/Slips
    CPS/PRAN
    AP
    TS
    GIS
    AP
    TS
    ALLOWENCES
    AP
    TS
    DEPT TESTS
    AP
    TS
    MED.REIMBMNT
    AP
    TS
    SALARY CERIFICATE
    AP
    TS
    PENSION
    AP
    TS
    Health Cards
    AP
    TS

      JOBS Latest Info

      More
      Top