6/11/19

TS Schools BADIBATA {Prof. Jaya Shankar BadiBata} Programme Activities, Guidelines 2019-2020

TS Schools 'Prof. Jaya Shankar BadiBata' Programme Activities, Guidelines 2019-2020:  The C and DSE Telangana has given instruactions on Conduct of 'Prof. Jaya Shankar BadiBata' Programme for the year 2019-20 in TS Schools. Below mentioned Preparatory Programmes(Activities) should be organized in the month of June 2019. Time to time detailed guidelines and instructions to be issued  on TS schools Students Enrollment Drive, LEP 3Rs Remedial Teaching Porgramme, School Readiness - Class Readiness Porgramme, Badi Bata Schedule, Badi Bata Activities, Badi Bata Guidelines, Badi Bata Day wise Programmes, Badi Bata Programmes Day wise Activities. The day wise schedule and programme of BadiBata will be communicated separately. TS Schools Badi Bata Programme to be conducted during 14th June 2019 to 19th June 2019.



TS Schools Prof. Jaya Shankar BadiBata' Programme 2018-2019 Guidelines:

PROCEEDING OF THE COMMISSIONER OF SCHOOL EDUCATION & EX-OFFICIO STATE PROJECT DIRECTOR. SAMAG RA SHIKSIIA (SS). TELANGANA. HYDERABAD Proc.No. 1442/ CMO/T4/SS/2019 dt: 29.05.2019

Subject: TSSA Hyd - CMO- Conduct of  enrolment drive  Prof. Jaya Shankar Badinata Programme for the Academic Year 2019-20 from 14.06.2019 to 19.06.2019 instead of 04.06.2019 to 12.06.2019- Reg

Read:-1. This office Proc.Re.No. 1442/ CM0/14/SS/2019, dt:22.03.2019.
2. This office Proc.No. 1442/CMO/T.4/SS/2019 Dt: 17.05.2019
3. Memo. No. 2458/Prog.11/.A/2019 dt: 24.05.2019

The attention of all the DEOs & Ex Offi strict Project Officers SS in the State is invited to the in reference 3rd read above Government have issued orders to re-open the schools on 12.0 of the prevailing heat condition instead of from 01.06.2019. In view of the above Government crs, i is decided to conduct the Badi Bata Programme from 14.06.2019 t 6.20 instead of 04.06.2019 to 12.06.2019. Therefore while enclosing ise nes and day wise programme all the DEOs & Ex Officio District Officers SS in the State arc requested to conduct of Badi Bata Programm as per revised dates with detailed plan of action and uploaded the day wise data in address without fail.


All the District Educational Officers & Ex-DPO, SSA in the State are informed that it is proposed to conduct of 'Prof. Jaya Shankar BadiBata' Programme for the Academic year 2019-20. In this regard the following preparatory programmes shall be organized in the month of June 2019.


 పాఠశాల విద్యాశాఖ, తెలంగాణ ప్రభుత్వం
ప్రొఫెసర్. ఆయశంకర్ బడిబాట" కార్యక్రమం 2019-20
(తేది 14.06.2019 నుండి 19- 06-2019)
జూన్‌ 14 నుంచి ‘బడిబాట’*
బడిఈడు పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం, విద్యార్థుల సంఖ్యను పెంచడం ప్రధాన లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ ‘ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇది జూన్‌ 14న ప్రారంభమై 19 వరకు కొనసాగనుంది. రోజూ ఉదయం 7 నుంచి 11 గంటల వరకు కార్యక్రమం చేపట్టాలని విద్యాశాఖ ఆదేశించింది. బడిబాటలో రోజువారీగా చేపట్టాల్సిన వాటితోపాటు ‘ప్రారంభానికి ముందు సంసిద్ధత’కు సంబంధించిన మార్గదర్శకాలను శాఖ కమిషనర్‌ వెలువరించారు


లక్ష్యాలు
(1) అన్న ఆవాస ప్రాంతంలో గల బడిఈడు గల పిల్లలందరిని గుర్తించి సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించుట,

(2) ప్రభుత్వ బడులలో ఎన్రోలమెంట్ పెంచుట, మరియు నాణ్యమైన విద్యను అందించుట

(3) ప్రభుత్వ పాఠశాలలను సమాజ భాగస్వామ్యంతో (కమ్యూనిటీ సపోర్టు) బలోపేతం చేయుట,

(4) సమీపంలో గల అంగనవాడీ కేంద్రాలలోని 5 సంవత్సరాలు వయస్సు పూర్తి చేసుకున్న పిల్లల్ని గుర్తించి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించుట.

(5) గ్రామ విద్యా రిజిష్టర్ (Village Education Register) (VER) అప్డేట్ చేయుట.

(6) ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేసుకున్న పిల్లల్ని ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలో మరియు ప్రాథమికోన్నత పాఠశాలలో 7/8వ తరగతి పూర్తి చేసుకున్న పిల్లల్ని ఉన్నత పాఠశాలలో చేర్పించుట.

(100 శాతం పిల్లలు Transition జరిగేటట్లు ప్రణాళిక రూపొందించడం) భాగస్వామ్యంతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించుట

(7) తక్కువ ఎన్రోల్ మెంట్ ఉన్న పాఠశాలలను గుర్తించి విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా తల్లిదండ్రుల

(8) ఐడిబయట ఉన్న పిల్లలను గుర్తించి వారి వయస్సుకు అనుగుణంగా సంబంధిత తరగతిలో నమోదు చేయుటకు ప్రణాళిక సిద్ధం చేసుకొనుట.

(9) బాలికా విద్య ప్రాధాన్యతను తెలియజేస్తూ బాలికలందరూ పాకశాలలో చేరే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి.

జూన్‌ 12 నుంచి 13 వరకు సంసిద్ధతా కార్యక్రమాలు

(10) జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సంబంధిత అన్ని శాఖల అధికారులతో "బడిబాట సమన్వయ సమావేశం" సంసిద్ధతా కార్యక్రమములు ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు బడిబాటలో భాగస్వామ్యం అయ్యే విధంగా కొట్టి కార్యక్రమాలను క్షేత స్థాయిలో విజయవంతం అయ్యేటట్లు ప్రక్క ప్రణాళిక  రూపొందించాలి.

(11) గౌరవ జిల్లా మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్

చైర్పర్సను. స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్చంధ సంస్థలను. ఉపాధ్యాయ సంఘాలను సంప్రదించి బడిబాట చేసుకోవాలి, కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యే విధంగా రోజు వారీ కార్యక్రమాల్లో పాల్గొనేటట్లపై ప్రణాళిక సిద్ధం

(12} బడిబాట మొదటి రోజునే గౌరవ జిల్లా మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్పర్చను. స్థానిక ప్రజాప్రతినిధులు, తదు తమ నియోజక వర్గంలో పాల్గొనేటటు ప్రణాళిక రూపొందించుకోవాలి.

(13) అవాస ప్రాంతాలన్ని కవర్ అయ్యే విధంగా బడిబాట కార్యచరణ ప్రణాళికను తయారు చేసుకోవాలి.

14) పాఠశాల యొక్క ప్రత్యేకతలు (ఎస్, ఎస్.సి ఫలితాలు, 7వ తరగతి నుండి 12 వతరగతి బాలికలకు ఉచితంగా Health and Hygiene Kit పంపిణీ, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం పథకం, (14) పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీ వెంటనే ఒక సమావేశం నిర్వహించి బడి బాట కార్యక్రమ విజయవంతం అయ్యేలా చూడాలి

🔶 *ప్రతి రోజు ఉదయం 7.00 నుండి 11.00 గంటల వరకు బడిబాట కార్యక్రమంలో చేయవలసిన కార్యక్రమాలు*

(a) *అన్ని ఆవాస ప్రాంతాలలో ఇంటింటి సర్వే నిర్వహించుట. ర్యాలీలు నిర్వహించుట మరియు కరపత్రాలు పంచుట*

(b) *బడిఈడు పిల్లలను గుర్తించి బడిలో నమోదు చేయుట.*

(c) *నమోదు అయిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందజేయుట.*

(d) *తల్లిదండ్రులకు పాఠశాల యొక్క ప్రత్యేకతలు తెలియజేయుట, (క్రమ సంఖ్య 11లో తెలిపిన విధంగా)*

(e) *రోజు వారీ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు మరియు తల్లిదండ్రులను భాగస్వాములను చేయుట*

(f) *పాఠశాల పట్ల మరియు చదువు పట్ల ఇష్టం కలిగే విధంగా సంసిద్ధతా కార్యక్రమాన్ని నిర్వహించుట.*

(g) *గ్రామ విద్యా రిజిష్టరు (VER) ను అప్డేట్ చేయుట.*

(h) *ప్రత్యేకావసరాలు గల పిల్లలను (CWSN) ను గుర్తించి, భవిత కేంద్రాలలో చేర్పించుట.*

(i) *బాలకార్మికులకు విముక్తి కలిగించి ప్రభుత్వ పాఠశాలలో నమోదు చేయుట.*

j) *రోజు వారీ బడిబాట కార్యక్రమ వివరాలను (నమోదైన పిల్లలు, పాల్గొన్న ప్రజాప్రతినిధులు మొ|| వివరాలను) మండల విద్యాధికారి ద్వారా జిల్లా బడిబాట డెస్కు* *ప్రతిరోజు మ: 3.00 గంటలకు తెలియజేయవలెను.


🔶 *కార్యక్రమాలు*🔷

(A)14.06.2019  

*మొదటి రోజు:మన ఊరి బడి*

⚫ *క్ర. సం 31 లో తెలిపిన విధంగా రోజువారీ కార్యక్రమాలను నిర్వహించాలి.*

🔵 *ఆవాస ప్రాంతంలో బడిబాట ప్రాధాన్యత గుర్తించే విధముగా పాఠశాలను ఆకర్షణీయంగా*
*అలంకరించుకోవాలి ర్యాలీ నిర్వహించాలి మరియు కరపత్రాలు పంచాలి.*

🔴 *తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి గుణాత్మక విద్యా సాధనకై చేస్తున్న కార్యక్రమాలు, విధానాలు, సౌకర్యాలు తెలియజేయాలి,*

🔘 *పాఠశాల విద్యా కమిటీ మరియు ఉపాధ్యాయ బృందం కలిసి పాఠశాల అభివృద్ధికై వార్షిక కార్యచరణ ప్రణాళికను రూపొందించుకోవాలి.*

⚪ *పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, స్వచ్చంద సంస్థలు, పూర్వవిద్యార్థులు మరియు సమాజ సహకారంతో పాఠశాలను అభివృద్ధిపరచుకోవాలి.*

⚫ *పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచుటకు మరియు నాణ్యమైన విద్యను అందించుటకు, విద్యా ప్రమాణాలు పెంపొందించుటకు తీర్మానాలు చేసుకోవాలి.*



*రెండవరోజు :బాలికా విద్య*

*15-06-2019  *

⚫ *క్ర.సం 3 1 లో తెలిపిన విధంగా రోజువారీ కార్యక్రమాలను నిర్వహించాలి.*

🔴 *బాలికల ఆరోగ్య పరిరక్షణకై ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయబడుతున్న (Health and Hygiene Kit) ఆరోగ్య పరిరక్షణ కిట్ గురించి వివరించాలి.*

🔵 *కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయ ప్రత్యేక అధికారి కె.జి.బి.విలలో చేరుటకు అర్హత కలిగిన విద్యార్థినులు మరియు వారి తల్లిదండ్రులను ఆహ్వానించి, సౌకర్యాలను గురించి తెలియజేయాలి*

⚪ *పాఠశాలల్లో బాలికల విద్యకై తీసుకోబడుతున్న ప్రత్యేక సౌకర్యాలు (మార్షల్ ఆర్ట్స్, జీవన నైపుణ్యాలు, ప్రత్యేకావసరాలు గల బాలికలకు స్టయిఫండ్ మొదలగునవి) వివరించాలి.*

🔘 *బాలికలలో ప్రత్యేక నైపుణ్యాలు కనబర్చిన లేదా ఫలితాలను సాధించిన వారిని గుర్తించి*
*బహుమతులను లేదా ప్రశంసా పత్రములను అందజేయాలి*

🔶  *బాలికల విద్య ప్రాధాన్యతను తెలియజేసే విధంగా మహిళ*  *అధికారులచే ఉపన్యాసాలు*
*ఇప్పించాలి*


*17-06-2019 *


*మూడవ రోజు: సామూహిక అక్షరాభ్యాసం*

⚫ *క్ర.సం 31 లో తెలిపిన విధంగా రోజువారీ కార్యక్రమాలను నిర్వహించాలి.*

🔵 *సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమమునకు గౌరవ ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి ఇట్టి కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించాలి. బడిబాట ప్రాధాన్యతను మరియు చదువు యొక్క విశిష్టతను తెలియజేసే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకోవాలి.*

🔴 *నూతనంగా నమోదైన పిల్లలందరూ వారి తల్లిదండ్రులతో సహా హాజరయ్యేలా చూడాలి.*

🌍 *అక్షరాభ్యాసం కోసం కావాల్సిన సామాగ్రిని సమకూర్చుకోవాలి.*

🌐 *ఉన్నత పాఠశాలల్లో నూతనంగా చేరిన పిల్లల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలి.*


*18-06-2019 *
*నాల్గవ రోజు: స్వచ్ఛ పాఠశాల/ హరితహారం*

🔴 *క్ర.సం 31 లో తెలిపిన విధంగా రోజువారీ కార్యక్రమాలను నిర్వహించాలి.*

⚫ *ప్రతి తరగతి గదిలో గల వృధా సామాగ్రిని తొలగించి శుభ్రం చేసుకోవాలి.*

🌍 *పాఠశాల ప్రాంగణంలో పచ్చదనం పెంపొందించే విధముగా మొక్కలను నాటించుట
మరియు నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలను ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కేటాయించాలి.*

🔵 *పాఠశాల ప్రాంగణమును ఆకర్షణీయంగా సిద్ధం చేసుకోవాలి.*

🔘 *మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాలను వినియోగంలోకి తీసుకోవాలి.*

🌐 *వాటర్ ట్యాంక్ ను బ్లీచింగ్ పౌడర్తో శుభ్రం చేయించుకోవాలి.*


*19-06-2019 *

*ఐదవ రోజు పాఠశాల యాజమాన్య కమిటీ/ బాలకార్మికుల విముక్తి*

🌐 *పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులను భాగస్వామ్యం చేస్తూ డోర్ టు డోర్ సర్వే నిర్వహించడం*

🔵 *పాఠశాలలో నిర్వహించే పాఠశాల యాజమాన్య కమిటీలకు అందరూ హాజరయ్యే
విధంగా ఎస్. ఎమ్.సి మెంబర్చే తీర్మాణాలు చేయించడం.*

⚫ *  రోజువారీ కార్యక్రమాలను నిర్వహించాలి.*

🔴 *ఆవాస ప్రాంతంలో గల బడిబయటి బాల బాలికలను వారి తల్లిదండ్రులకు కలిసి వారిని బడిలో చేర్చుటకు ప్రణాళికను రూపొందించుకొని అమలు చేయాలి.*

🌍 *పనికోసం వలన వచ్చిన వారి పిల్లలను గుర్తించి సమీపంలో గల పాఠశాలల్లో చేర్పించడం.*

🌍 *మండల టాస్క్ ఫోర్సు కమిటిచే యాజమానుల నుండి బాలకార్మికులు విముక్తి కావించి పాఠశాలలో చేర్పించాలి.*

1. School Profiles:
Every Head Masters of Primary/Upper Primary Schools/High Schools shall prepare School profilei.e., total no.of School age children in the catchment area number enrolled, number of Out of School children, performance of the children status of receiving of Free Uniforms, Free Text books, Mid-Day Meals etc., andtargets for the year 2019-20.

2. Child Profile:
Every student must write their profile i.e., Family background, Aims and Goals, Strengths,Weakness, Opportunities and Threats (SWOT) support required etc.,every School must prepare child profiles and keep them.

3. Enrolment Campaign Material:
Preparation ofSchool specific campaign material like phamplents, flexes on School performance and other highlights and Excellency in Academics.


4. Village Education Register:
Updation of the Village Education Register (VER)with the coordination of SMCs/Teachers/CRPs/Anganwadi workers and same information should be updated in Child Info website as and when the application is enabled in online.

5. Focus on 100% enrolment:
Primary Schools: Prepare the list of School age Childrenin the catchment area (feeding strength) for enrolment in the Schools. i.e., Primary Schools shall prepare list of 5 years age children in the catchment area and also from Anganwadiesso as to enroll them in Class-I. All the Head Masters/ Teachers of Primary Schools shall interact with Anganwadi workers for enrolment of Children in their Schools.

Upper Primary /High Schools: must collect list of class V children from the primary Schools class VII children in Upper Primary Schools in the catchment area for the enrolment in the high Schools, i.e., class VI & VIII respectively.



6. Out of School Children:
The exact number of Out of School children i.e., never enrolled and dropout are not being reflected correctly. Therefore, the HMs of Primary, Upper Primary and High Schools shall prepare list of name wise all Out of School children in their catchment area i.e., never enrolled and dropouts. They should plan for their mainstreaming through Urban Residential Schools /Special Training Centres.ln respect of Drop out Girls the same may be forwarded to Special Offices of KGBV for admission.

7. Focus on '0' Zero/ less Enrolment Schools:
Identify the reasons for 'Zero/ less enrolment' Schools and prepare special plan for improving enrolment by involving local communities and Public representatives.The MEOs must plan with the concerned HMs.

8. Preparation for Remedial Programme (LEP/3Rs):
The HMs of Primary Schools, Upper Primary and High Schools shall prepare class wise list of children who can't read and write and perform fundamental operations of Athematic (3Rs). These children can be supported through summer Schools if possible during April & May 2018.


9. Fresh enrolments for the year 2019-20:
The HMs of Primary Schools shall prepare the list of Outgoing children i.e., class V children and hand over to nearby High Schools / Upper Primary Schools for their 100% enrolment. Similarly the HMs of upper primary Schools shall prepare the list of class VII / VIII children and handover list to the HM of nearby High Schools and ensure 100% enrolment. The Head Masters/MEOs/SMC concerned must ensure for 100% transition from lower class to next higher class.

10. Information desk:
All the Head MastersofKGBV/URS Special Officers shall set up an information and admission desk at their Schools in order to give admission to drop outs and monitor the entire admission process.

11. School Development Plan:
All the HMs of High School shall prepare School Development Plan with clear cut programmes, targets and action plan to improve the Academic Performance of both Teachers and Students for the Academic Year 2018-19.

12. Door to Door Campaign:
Preparation of action Plan for door to door campaign by the Head Masters and Teachers for the enrolment of all Children in the catchment area.

All the HMs have to meet the public representatives, SMC members, NGOs working for Schools and inform that about the Badi Bata programme, preparatory activities and invite them to the School for a meeting to discuss preparatory activities and request them to participate in the Badi Bata Programme to be conducted during June 2018.

Therefore, all the District Educational Officers & Ex-DPO, SSA in the State are requested to issue necessary instructions to MEOs/Head Masters in their Districts to initiate above preparatory programmes so as to conduct Prof. Jaya Shankar BadiBata Programme for the Academic year 2019-20. The day wise schedule and programme of BadiBata will be communicated separately.

The District Educational Officers are directed to furnish a detailed report on preparatory programmes and readiness to conduct Badi Bata in their districts without fail.


TS Schools 'Prof. Jaya Shankar BadiBata' Programme Guidelines 2018-2019

Related Posts

0 comments:

Post a Comment

AP, TS Employees, Teachers Info

    New PRC
    AP
    TS
    GPF SLIPS
    AP
    TS
    GLI Bonds/Slips
    CPS/PRAN
    AP
    TS
    GIS
    AP
    TS
    ALLOWENCES
    AP
    TS
    DEPT TESTS
    AP
    TS
    MED.REIMBMNT
    AP
    TS
    SALARY CERIFICATE
    AP
    TS
    PENSION
    AP
    TS
    Health Cards
    AP
    TS

      JOBS Latest Info

      More
      Top