5/4/20

TS Teachers Transfer Orders 2021 School Allotment for HMs Gr-II, SA, SGT, LP, PET TS Teachers Transfers 2021 Allotment Letter @transfers.cdse.telangana.gov.in

TS Teachers Transfers 2021 Allotment Orders for  web Counselling School allotment Letter HMs Gr-II, SA, SGT, LP, PET TS Teachers Transfers 2021 Allotment Letter  from 26-06-2021   @transfers.cdse.telangana.gov.in 
Telangana Teachers Transfers 2021 Online Web Counselling Process to Allotment of Places - Exercising Web Options, transfers orders procedure : WebOptions Entry for Online Teacher Transfers Counselling/ Step by Step Process for submitting the Web Options for TS Teachers Transfers Counselling. Web Options for HM / Teachers Transfer counseling 2021. Government of Telangana and department education decided to conduct telangana teachers transfers to be conducted in online process as the orders issued by Telangana state honorable CM Sri. k. Chandra Shekar Rao with Dy.CM and education Minister Sri Kadium Srihari. They feel as web counselling is the transparant process in transfers to prevent opaque and secretive /hide placements and allottments.  Hence the TS Teachers Transfers 2021 this time will be  the Web Counseling as the wish by government of Telangana. But Teachers Unions are opposing the Teachers Transfers through web Options. They are saying that most of the teachers dont know about online counselling. The are not known about what is web options in teachers transfers, how to condut teacher transfers in web mode, what is web counselling, how to choose schools in teachers transfers web counselling, how many places/ schools to opt in web counsellng, waht about araising vacancies in teachers transfers web counsellng, how to allot places, what type of certificates to be uploaded, Process to Exercise web Options.



TS Teachers Transfers 2021 Web Counseling web options, allotment orders
Online Transfers to teachers through web Options as it is First time conducting Transfers Online Mode, Teachers need to get knowledge about Filling Online Application Form in http://cdse.telangana.gov.in i.e How to Submit Online Application Form Required Information and Documents while going to do Submission of Online Application Form for Transfers, Certificates to be uploaded, Process to Exercise web Options . Education department  decided to train Meo, GHM, and teachers on  Web Counseling will go after all the suspicions are cleared.

After the release of TS teachers Transfers final seniotity list the teachers should submitt the web options at Teachers transfers official website 

# TS Teachers Transfers 2021 Allotment Orders.



How to Download Teacher Transfers Order copy:

  1. First visit transfers.cdse.telangana.gov.in
  2. Click on TS Teachers Transfers Place Allotment Tab
  3. Select your District
  4. Select Post
  5. Select Subject 
  6. Select Medium
  7. Select Area
  8. Select Management
  9. Finally Click on Get Order
All District Teachers transfer orders
District Wise TeachersTransfer Orders from DEO sites available here
Adilabad
Hyderabad 
Karimnagar
Khammam
Mahabubnagar
Medak
Nalgonda
Nizamabad
Ranga Reddy
Warangal


TS Teachers Transfers Related Forms LPC, JPINING, RELIEVING LETTERS Download 

Click here to download allottment orders with your Concerned District Link

Step by Step Process of Submitting Web Options for Transfers
  1. Teachers have to Logon to www.transfers.cdse.telangana.gov.in
  2. Select Services and Click on Teachers Transfer
  3. There will be two options, Web Options, Web Options Demo
  4. Login here with Mobile number and Treasure ID
  5. You get OTP to your Registered Mobile Number
  6. Enter OTP and Click Go
  7. You have an Option to to take print out of Vacancy List by Clicking DOWNLOAD Button
  8. Selection your Options as your Preferences from available vacancies
  9. Here Vacancies are three types 1. Clear Vacancies 2. Compulsary Vacancies 3. Probable Vacancies
  10. You can select your options from CLEAR, COMPLUSORY & PROBABLE vacancies
  11. Select your preferences by Clicking on the Options Given
  12. Now move your selected option from AVAILABLE VACANCIES BOX to OPTED VACANCIES BOX using “>” arrow
  13. You can deselect your options from OPTED VACANCIES BOX using “ < ” arrow
  14. On completion of your selection, press FREEZE to save and submit your preferences.

Exercise Web options Official link  Click Here to submit  Web Options in Official Website

TS Teachers Transfers 2021 Final Seniority List  .


WEB OPTIONS DEMO Official Video

  విద్యా శాఖ  కార్యదర్శి & వెబ్ కౌన్సెలింగ్ డైరెక్టర్  గారు.. చెప్పిన ముఖ్యాంశాలు...

👉స్పౌజ్ పాయింట్లు వినియోగించే ఉపాధ్యాయులకు (ఇద్దరు తప్పనిసరి కనివారు) వారి స్పౌజ్ ఉన్న సమీప పాఠశాలలు మాత్రమే ఆప్షన్స్ గా చూపబడుతాయి  జియో ట్యాగింగ్ ద్వారా..

👉స్పౌజ్ పాయింట్లు వినియోగించే ఉపాధ్యాయులలో ఒక్కరు లేదా ఇద్దరు తప్పనిసరి ఐన వారికి జియో ట్యాగింగ్ వర్తించదు....

👉ఎరైసింగ్ వెకెన్సీ లు ముందు ఉన్నవారికి చూపించబడవు..

👉వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియలో ఉపాధ్యాయులకు క్లియర్ వెకెన్సీస్, లాంగ్ స్టాండింగ్ వెకెన్సీస్ తో పాటు గా వారి క్రమ సంఖ్యకు ముందు వరకు ఉన్న ఎరైసింగ్ వెకెన్సీస్ చూపబడుతాయి...

👉 వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ లో ఉపాధ్యాయులు ఆప్షన్స్ ఎంచుకునేటప్పుడు మండలాల వారిగా పాఠశాలలు చూపించబడతాయి.

👉 ఆప్షన్స్ ఎంపికలో ఒక పాఠశాలలో ఎన్ని రకాల ఖాళీలు ఉంటే ఆయా రకాలలో ఒకటి చొప్పున ఎంచుకోవచ్చు.( క్లియర్ వెకెన్సీస్, లాంగ్ స్టాండింగ్ వెకెన్సీస్,ఎరైజింగ్ వెకెన్సీస్)

👉బదిలీకి అప్లయ్ చేసిన ఉపాధ్యాయులు తప్పనిసరి కానీ వారు నాట్ విల్లింగ్ కోసం వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేయకపోయినా నాట్ విల్లింగ్ లాగా పరిగణించ బడతారు...

👉బదిలీకి అప్లయ్ చేసిన ఉపాధ్యాయులు తప్పనిసరి కనివారు నచ్చిన స్కూల్స్ ఎంపిక చేసుకొని చివరగా నో ట్రెన్స్ఫర్ ని సెలెక్ట్ చేసుకోవాలి..

👉తప్పని సరి బదిలీ అయ్యేవారు మాత్రం వీలైనన్ని ఎక్కువ స్కూల్స్ సెలెక్ట్ చేసుకుంటే మంచిది...
 Step by step for teachers Transfers  awareness regarding web counseling  
ఉపాధ్యాయుల బదిలీలు – వెబ్ ఆప్షన్స్ లను తక్కువ సమయం లో ఇవ్వడం ఎలా ? -  
చిట్కాలు, అనుమానాలు - సమాధానాలు
ఉపాధ్యాయుల బదిలీలు – వెబ్ ఆప్షన్స్ లను తక్కువ సమయం లో ఇవ్వడం ఎలా ? -  చిట్కాలు, అనుమానాలు -సమాధానాలు
(  8 సం నిండిన SGT వారు కూడా అర గంట లోపల ఇవ్వవచ్చు )
వివరాలను తెలుగు లో చదువుకోవడానికి ఈ క్రింది క్లిక్ చేయండి
డౌట్ 1 
8 సం లు నిండిన SGT లు సుమారు 2000 ఆప్షన్ లు ఇవ్వాలి అని ఈ పని చాలా కష్టం అయిన పని అని ప్రచారం సాగుతోంది కానీ ఇది నిజం కాదు, ఎందుకంటే,
Example
 ఒక వ్యక్తి నారాయణ ఖేడ్ ( తన స్వగృహం నుండి 150 కి.మి ) నుండి సిద్దిపేట లో నివాసం ఉండాలని అనుకుంటున్నాడు. 8 సం లు పూర్తి అయ్యాయి. ఈయన ఎన్ని ఆప్షన్స్ ఇవ్వాలో చూద్దాము..
సిద్దిపేట చుట్టూ ఉన్న మండలాలు మొత్తం 10
ఒక్కో మండలం లో 100 పోస్ట్ లు మొత్తం 1,000
8 సం లు పూర్తి అయ్యాయి కాబట్టి 30 కి.మి లోపల ఉన్న పాఠశాల లు కోరుకుంటారు ( మాన్యవల్ గా అయిన కూడా ) సిద్దిపేట చుట్టూ ఈ దూరం లో ఉండే పాఠశాల ల సంఖ్య సుమారు 800.
 ఒక వేళ 1,000 అనుకున్నప్పటికీ ఇన్ని పాఠశాల లను ఒక అర గంట లోపల ఎన్నుకోవచ్చు. ఎలా అంటే...
100 విద్యార్థుల సంఖ్య ఉన్న ఒక పాఠశాల SA పరీక్ష ఫలితాలు ను చైల్డ్ ఇన్ ఫో యందు నమోదు చేయడానికి పట్టే సమయం లో ( అర గంట లోపల ) ఈ వెబ్ ఆప్షన్స్ ఇవ్వవచ్చు.

డౌట్ 2 
అరైజ్ అయిన పోస్ట్ లు చూపెట్టరు అంటున్నారు ఇది నిజం కాదు..
 అప్లై చేసుకున్న వారందరి పాఠశాల లను వెక్యాన్సీ లిస్ట్ లో చూపిస్తారు. లాంగ్ స్టాండింగ్ కానీ వారు ఎంపిక చేసుకున్న వాటిలో కొత్త పాఠశాల దొరికితే ఆ కొత్త పాఠశాల ఆ ఖాళీల లిస్ట్ నుండి డిలీట్ ఔతుంది. ఒక వేళ ఆయనకు ఏ స్కూల్ దొరకలేదు తన పాత స్కూల్ దొరికింది అపుడు పాత స్కూల్ డిలీట్ ఔతుంది. అంటే కౌన్సిలింగ్ లో తమ సీనియారిటీ ప్రకారంగా వారు కోరుకున్న పాఠశాల  వారు ఇచ్చిన క్రమంలో వారికి అయా స్కూల్ కేటాయింపు జరుగును. కేటాయింపు జరిగిన స్కూల్ ( ఈ స్కూల్ ను వేరే వారు ఎన్నుకొన్న కూడా ) వెంటేనే డిలీట్ ఔతుంది. ఒక స్కూల్ ను 100 మంది ఎన్నుకుంటే ఆ స్కూల్ 42 వ వ్యక్తి కి కేటాయింపు జరిగితే ఆ స్కూల్ పేరు 42 మంది వరకు ఉంది 43 వ్యక్తి కి వచ్చేవరకు ఆ స్కూల్ డిలీట్ ఔతుంది .మిగతా 43 నుండి 100 వరకు గల వారికి ఆ స్కూల్ ఉండదు.

డౌట్ 3 
ఇపుడు కొత్త గా ఉపాధ్యాయులకు హోం వర్క్ ఇస్తున్నారు.
  పాత పద్ధతి లో కౌన్సిలింగ్ జరిగిన కూడా ఇలాంటి హోం వర్క్ ఉంటుందిగా, మొదట ఖాళీల వివరాలు ప్రింట్ తీసుకోవడం, అందులో ఏది కావాలో టిక్ చేయడం చేశాం కదా ఇది అంతే..

డౌట్ 4 
లేని పోని ఇంటర్ నెట్ ఖర్చు
కౌన్సిలింగ్ వెళ్ళడానికి అయ్యే రవాణా ఖర్చులకు తక్కువే...నెట్ ఖర్చు ఒక గంట కు 30 రూపాయలు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అరగంటలో అయిపోతుంది.

చిట్కాలు:
1. ముందుగా ట్రాన్సఫర్ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. ఎంప్లాయ్ ID, ఫోన్ నెంబర్ లతో ఎంటర్ చేస్తే OTP వస్తుంది. ఈ OTP తో వెబ్ సైట్ ను ఓపెన్ చేసాకా,  ఎడమ వైపు బాక్స్ లో మన జిల్లాలోని మొత్తం ఖాళీలు ఉన్న UDISE కోడ్ తో లిస్ట్  వస్తుంది. ఈ లిస్ట్ లో మూడు రకాల లిస్ట్ లు ఉంటాయి. అవి క్లియర్ ( రిటైర్ అయినవి ), లాంగ్ స్టాండింగ్ వి, ట్రాన్స్ ఫర్ కోసం అప్లై చేసుకున్న వారివి. మూడు కలిపి ఉంటాయి.
2. వేకెన్సు లిస్ట్ మండల్ వైస్ ఉండదు కావున పాఠశాల లను ఎన్నుకోవడం చాలా కష్టం. దీని కొరకు క్రింద ప్రకారం చేయండి.
3. ఎడమ వైపు బాక్స్ లో ఉన్న లిస్ట్ ( ఎక్సెల్ గుర్తు ) పైన క్లిక్ చేసి మీ జిల్లా లోని అన్ని రకాల వేకెన్సీ లిస్ట్ ( మూడు రకాలవి ) లను డౌన్ లోడ్ చేసుకోండి. ఇలా డౌన్ లోడ్ అయిన ఫైల్ ఎక్సెల్ లో ఉంటుంది ఇది ఫోన్ లో ఓపెన్ కాదు. కావున కంప్యూటర్ లో నే డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి. ఉమ్మడి మెదక్ జిల్లా ది నేను PDF లోకి మార్చి గురువు.ఇన్ లో ఉంచేదను.మిగతా జిల్లాల వి కూడా సేకరిస్తాను.
3. ప్రింట్ తీసి న తర్వాత , అందులో మీరు కోరుకునే మీకు దగ్గర లో ఉండే పాఠశాల లను గుర్తించి ఒక రెడ్ పెన్ తో మార్క్ చేసుకోండి.
4. రెడ్ పెన్ తో మార్క్ చేసుకున్న తర్వాత , వాటిని ఒక వరుస లో ఉండే విధంగా వరుస నెంబర్ లు ఇవ్వండి.
5. ఇప్పుడు ఒక తెల్ల కాగితం పైన వరుస నెంబర్ లు రాసి పెట్టుకోండి.
6. డౌన్ లోడ్ చేసుకున్న లిస్ట్ లో మీరు మార్క్ చేసి పెట్టుకున్న నెంబర్ పక్కన ఉన్న పాఠశాల ల UDISE కోడ్ రాయండి.

ఉదా:

వరుస నెంబర్.                                      UDISE కోడ్
1.                                                           98654
2.                                                           87542
3.                                                           96424
4.                                                           97422
5.                                                           68643

7. ఇలా రాసి పెట్టుకున్న కాగితం ను చూసుకుంటూ స్కూల్ ను సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకునే సమయంలో మనకు మండలం పేరు కనపడదు. పైన మనం కోరుకునే పాఠశాల ల UDISE కోడ్ రాసుకున్న కావున ఆన్ లైన్ లో సెలెక్ట్ చేసుకునే సమయంలో అక్కడ కనపడే UDISE కోడ్ ను సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.
8 . ఆ కనపడే జిల్లా మొత్తం లిస్ట్ లో UDISE కోడ్ వెతకడం కష్టం గా ఉందా అయితే వెతకడం ఆపేయండి. వెతికే దగ్గర మీ ఈ పేపర్ లో మీరు రాసుకున్న UDISE కోడ్ ను టైప్ చెయ్యండి. స్కూల్ పేరు రాయడం కన్నా కోడ్ రాయడం చాలా సులభం.
9. అయిన కూడా మీకు టైప్ చేయడం కష్టం గా ఉందా అయితే మీరు రాసుకున్న పేపర్ ను తీసుకెళ్లి మీకు దగ్గర లోని ఏదైనా ఇంటర్ నెట్ సెంటర్ కు వెళ్లి అతనికి ఇస్తే కేవలం 50 రూపాయలు నుండి 100 రూపాయలు తీసుకుని 15 నిమిషాల్లో చేసి పెడతారు. ఇలా చేసే సమయం లో అతని పక్కన ఉండడం చాలా మంచిది లేకపోతే చాలా నష్టం జరుగుతుంది
10. ఒక స్కూల్ లో ఒకటి కంటే ఎక్కువ కూడా ఖాళీలు ఉండవచ్చు. అలాంటప్పుడు మీరు లిస్ట్ లో ఆ స్కూల్ పేరు వద్ద ఎన్ని ఖాళీలు ఉంటాయో అన్ని వరుస నెంబర్ లు రాసుకోవాలి. మీరు రాసుకునే తెల్ల కాగితం మీద కూడా ఒకే UDISE కోడ్ మీదా అన్ని వరుస నెంబర్ లు ఇవ్వండి.

ఉదా: రామ్ నగర్ లో 3 ఖాళీలు ఉన్నాయి.

వ.సంఖ్య.                UDISE కోడ్
1.                             19555
2.                              67890
3.                              67890
4.                              67890

నెట్ సెంటర్ లో గంటల గంటలు కూర్చోవ డమా...అవసరం లేదు ఒక్క గంటలో పని అంతా అయిపోతుంది. మాన్యువల్ బదిలీల లో రాత్రి అంతా నిద్ర పోగొట్టుకుని ఎదురు చూసిన దానికంటే చాలా తక్కువ.

*💥వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి  ఉపాధ్యాయుల అవగాహన కొరకు దశలవారీగా వివరణ*

* 1వదశ:*
*HM / టీచర్లు  ప్రభుత్వం వారు ప్రకటించిన website లోకి login కావాలి.

*♦2వదశ:*
 *బదిలీల వెబ్ ఎంపికలు సబ్మిషన్ ను క్లిక్ చేయండి*

*♦3వదశ:*
*వారి రిఫరెన్స్ ID అనగా STO ID ని నమోదు చేయండి, OTP వారి రిజిస్టర్ మొబైల్ ద్వారా పొందబడిన ధృవీకరణ కోడ్OTP ని పొందాలి. (ఇక్కడ తప్పకుండా పనిచేస్తున్న మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వవలసిందిగా సూచించబడింది)*

*♦4దశ:*
*ఈ వెబ్ ఎంపిక తర్వాత, విలువలతో కుడిన స్క్రీన్ ప్రదర్శించబడుతుంది*
A*టీచర్ పేరు*
B*ఖజానా ID* (అనగా ఎస్ టి ఓ ఐ డి)
C*పోస్ట్ వర్గం*
D*సబ్జెక్ట్*
E*మీడియం*
F*8 సంవత్సరాల పూర్తయింది లేదా కాదా*
G *హేతుబద్ధత ద్వారా ప్రభావితం చేయబడిందా*
H*ప్రస్తుతం పనిచేసే స్థలం, మండల మొదలైనవి*

*♦5వదశ :*
*తప్పనిసరిగా బదిలీ చేయబడిన HM / టీచర్, వారి ప్రస్తుత పని ప్రదేశం మినహా విలైనన్ని ఎక్కువ అందుబాటులో ఉన్న ఖాళీలను ఎంచుకోవాలి.*
*వీరు మాత్రం ప్రస్తుతం తాము పని చెస్తున్న పాఠశాలను ఎన్నుకునే వీలు లేదు*

*తప్పనిసరి బదిలీ కాకుండా విన్నపం ద్వారా బదిలీ కోరుకునే ఉపాధ్యాయులు కనీసం ఒక ఖాళీని ఎంచుకుంటు తమకు అనుకూలమైన నచ్చిన పాఠశాలలను ఎన్నుకుంటూ చివరికి ప్రస్తుతం తాను పనిచేస్తున్న పాఠశాలను విధిగా ఎన్నుకోవాలి*

 *ఇలా విధిగా ఎన్నుకోకుంటే నచ్చిన పాఠశాలలు దొరకని క్రమంలో వెబ్ కౌన్సిలింగ్  ప్రక్రియ  పూర్తయిన తర్వాత చివరకు మిగిలినవాటిలో ఏదో ఒకటి కేటాయించబడుతుంది. కాబట్టి నచ్చిన పాఠశాలలు ఎన్నుకున్న తరువాత చివరకు తాను పనిచేస్తున్న పాఠశాలను విధిగా ఎన్నుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల తనకు నచ్చిన ఏ పాఠశాల దొరకనప్పుడు ప్రస్తుతం తాను పనిచేస్తున్న పాఠశాల కేటాయించబడుతుంది. *


*♦6వదశ:*
 *ఖాళీలు ఖాళీగా ఉన్న ఖాళీలతో సహా, ఖాళీలు వుండే మండల పేరు తరువాత తెరపై ఎడమ వైపు కాలమ్ లో ప్రదర్శించబడుతుంది*


*♦7వదశ:*
*ఉపాధ్యాయుడి ద్వారా కోరుకున్న విధంగా ప్రాధాన్యత క్రమంలో మండలాలు ఎంచుకోబడాలి. ఎంచుకున్న మండలాలను ఎంచుకున్న క్రమంలో స్క్రీన్ యొక్క కుడి వైపు కాలమ్ కు తరలించబడతాయి. స్క్రీన్ కుడి వైపు కాలమ్ లో, అప్ లేదా డౌన్ తరలించడం ద్వారా మండలాలు ఎంపిక క్రమంలో మార్చడానికి అవకాశం కూడా ఉంటుంది*


*♦8వదశ:*
*మండలాల ఎంపిక తర్వాత ఖాళీలు అందుబాటులో ఉన్న పాఠశాల పేర్లను పొందడానికి సబ్మిట్ బటన్ను నొక్కాలి.

*♦9వదశ:*
 *బటన్ను నొక్కిన తర్వాత, తదుపరి స్క్రీన్ రెండు నిలువు వరుసలతో పాఠశాలల పేర్ల యొక్క ఎడమ కాలమ్ ప్రిఫరెన్షియల్ మండల్స్ క్రమంలో ప్రదర్శించబడుతుంది*


*♦10వదశ:*
*ఎంపిక విషయంలో, ఇక్కడ కూడా, పాఠశాల పేర్లు వెబ్ కౌన్సిలింగ్ కోసం ఎంపిక ఓక క్రమంలో చేయబడ్డాయి మరియు ఎంచుకున్న పాఠశాల పేర్లు ఎంచుకునే క్రమంలో స్క్రీన్ కుడి వైపు కాలమ్ తరలించబడతాయి. స్క్రీన్ కుడి వైపు కాలమ్ లో, అప్ లేదా డౌన్ తరలించడం ద్వారా పాఠశాల పేర్లు ఎంపిక క్రమంలో మార్చడానికి ఒక అవకాశం కూడా ఉంటుంది*

*♦11వదశ:*
 *అన్ని వివరాలను ఎంచుకున్న తర్వాత, PREVIEW బటన్ను నొక్కండి తరువాత సమర్పించబడిన వివరాలను ప్రదర్శిస్తుంది*


*♦12వదశ:*
 *అన్ని వివరాలను సరైనవిగా గుర్తించినట్లయితే, సబ్మిట్ చేయలి లేక పోతె సవరణను నొక్కండి మరియు సమాచారాన్ని మళ్ళీ సమర్పించండి*

*♦13వదశ:*
*వెబ్ ఎంపికను సవరించడం కోరకు OTP ని వారి రిజిస్టర్ మొబైల్ కు పంపడం ద్వారా ఓక్కసారి మాత్రమే అనుమతి ఉంది*

*♦14వదశ:*
*ఉపాధ్యాయుని యొక్క సీనియాలిటీ ద్వారా అమలు చేయబడిన వెబ్ ఐచ్చికాల ఆధారంగా, ఈ కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయబడుతుంది మరియు ఉపాధ్యాయుల వివరాలను బదిలీ చెయ్యడం జరుగుతుంది*



Web Options Demo video and how the Places are allotted in Web Options. Transfers Web Counselling Demo, Web Options Cycling Process Demo :




TS Teachers Transfers 2021:
The process of web counseling involves two stages:
First Stage: Submit the Online Transfers application form:
* Online submission of preferences of vacancies through Web Based Selection Service.
Second Stage: Web options Entry:
 *HM's /Teachers may submit their preferences(Web options Entry) of schools on www.cse.ap.gov.in

TS Teachers Transfers Complete Info  

First Stage: Step by Step process to be followed for fillingOnline Transfer Application Form
  1. Go to http://cdse.telangana.gov.in
  2. Click on the Application for Teacher Transfers 
  3. Fill in the application form as per the instructions given in the User Guide and Government Orders and also keeping in mind the clarifications issued from time to time.
  4. Confirm the next dialogue box (i.e., Fields marked with ‘*’ are compulsory). It is advised to submit mobile phone numbers that are in working condition and keep it in use till completion of the whole transfer process, as all communications will be sent through sms from time to time
  5. Enter your 7-digit Treasury Id, Date of Birth,and enter the verification code
  6. The application will be opened.
Second Stage II. PROCESS FOR EXERCISING WEB OPTIONS:
Step 1. HM/Teacher need to log on to http://cse.ap.gov.in
Step 2. Click Submission of web options
Step 3. Enter their Reference ID, OTP the verification code received through their registered mobile. (it is advised to give the working conditioned mobiles only)
Step 4. After this web option, screen will be displayed with following auto populated values.
a. Name of the Teacher
b. Treasury ID
c. Category of the post 
d. Subject
e. Medium
f. Whether 8 years completed or not?
g. Whether effected by Rationalisation
h. Present working Place, Mandal etc.

Step 5. The HM/Teacher who comes under compulsory transfer, they have to choose all the available vacancies except their present working place.Others may select at least one vacancy.

Step 6. Then after the Name of Mandals where the vacancies are available including the vacancies likely to be arose gets displayed on the left side column of the screen.

Step 7. The Mandals have to be selected in the preferential order as desired by Teacher. The selected Mandals will be moved to right side column of the screen in the selected order. In right side column of the screen, there is also a provision to change the selection order of the Mandals by moving up or down.

Step 8. After selection of Mandals then need to press SUBMIT button to get the school names where the vacancies are available.

Step 9. After submit button, the next screen gets displayed with two columns. In the left column of the screen the schools names gets displayed as in the order of preferential Mandals chosen by the individual.

Step 10. As in the case of selection of Mandal, here also, School Names are to be selected in the preferential order for web counselling and selected school names will be moved to right side column of the screen in the selected order. In right side column of the screen, there is also a provision to change the selection order of the School names by moving up or down.

Step 11. After selecting all the details, press PREVIEW button. This will display the details submitted by them.

Step 12. If they found that all the details are correct, press SUBMIT otherwise press EDIT and resubmit the information.

Step 13. Editing of web option is allowed for ONE time by sending OTP to their registered Mobiles.
Step 14. Based on the web options exercised by the individual and Seniority of the teacher, the allotment process will be done and transferred teachers’ details along with proceedings will be hosted in the website.

III. DO’S & DON’TS in Online Teachers Transfers
1. Treasury Id should be remembered
2. Registered mobile number should not be changed, if any change is there, it should be informed through concerned DEO.
3. Before submitting of application, please verify all the information entered is correct or not.
4. Do not share the OTPs received with any others
5. Keep a printed copy of the Application, Web options exercised
6. Visit the official web site regularly for all other updates.
7. Before, exercising the web options, work out the vacancies available in a required manner, studying the list of desired Mandals, list of vacancies available, emerging, etc., After this, exercise the web options.
8. All the uploaded certificates should be submitted to the concerned officers i.e.., MEO/Dy. EO/DEO.
9. Verify the correctness of the entitlement points obtained before the submission of their applications.

 TS Teachers Transfers 2021 Web Counseling, Process to Excise Web Options, allotment of Places with Video  


Online Teachers Transfers in Telangana PDF File here

READ MORE: TS GO 61 Ban Lifted on Employees Transfers

READ MORE: TS Teachers Transfers Online Web Options Process

READ MORE: Web Counselling TS Teachers Transfers 2021 Step by Step Process Web Options submitting , Allotment of Places

READ MORE: Telangana/TS Teachers Transfers 2021 Submit Online Application Form Seniority List SGT, SA, LP, PET, PD

READ MORE: Telangana (TS) Teachers Promotions 2021 Counselling Schedule District wise Seniority , Vacancy Position, vacancies List

READ MORE: GO MS No 12 Telangana Teacher Transfers Rules Criteria and Entitlement Points for Seniority - Existing Rules in TS

Telangana Govt planning to conduct Online Transfers to teachers through web Options. As it is First time conducting Transfers Online Mode, Teachers need to get knowledge about Filling Online Application Form in http://cdse.telangana.gov.in i.e How to Submit Online Application Form Required Information and Documents while going to do Submission of Online Application Form for Transfers, Certificates to be uploaded, Process to Exercise web Options, Allotment of Places illustrated with Videos provided here. TS Teacher Transfers Web Options Demo video and how the Places are allotted in Web Options. Transfers Web Counselling Demo, Web Options Cycling Process Demo , Online teacher Transfers Submission of Online Application Form Documents upload Web Options Exercising process Download Sumitted Application Form    http://cdse.telangana.gov.in  how to condut teacher transfers in web mode, what is web counselling, how to choose schools in teachers transfers web counselling, how many places/ schools to opt in web counsellng, waht about araising vacancies in teachers transfers web counsellng, how to allot places, what type of certificates to be uploaded, Process to Exercise web Options details available in this page.

Related Posts

0 comments:

Post a Comment

AP, TS Employees, Teachers Info

    New PRC
    AP
    TS
    GPF SLIPS
    AP
    TS
    GLI Bonds/Slips
    CPS/PRAN
    AP
    TS
    GIS
    AP
    TS
    ALLOWENCES
    AP
    TS
    DEPT TESTS
    AP
    TS
    MED.REIMBMNT
    AP
    TS
    SALARY CERIFICATE
    AP
    TS
    PENSION
    AP
    TS
    Health Cards
    AP
    TS

      JOBS Latest Info

      More
      Top