9/27/18

AADHAAR Essential , Not Essential services List ఆధార్.. అవసరం ఉన్నవి.. లేనివాటి జాబితా

ఆధార్.. అవసరం ఉన్నవి.. లేనివాటి జాబితా AADHAAR usage Where is AADHAAR Essential, where is  Not Essential services List
 Supreme Court says Aadhaar not necessary for essential services. The centre and state governments must not insist on Aadhaar from citizens before providing essential services, the apex court ruled
In a significant development, the Supreme Court on Monday has ruled that Aadhaar or the unique identification (UID) number, the United Progressive Alliance (UPA)'s ambitious scheme, is not mandatory to avail essential services from the government.  Various state governments have been insisting on making Aadhaar compulsory for a range of formalities, including marriage registration, disbursal of salaries and provident fund among other public services.  While hearing a public interest litigation (PIL) filed by retired Karnataka High Court judge Justice KS Puttaswamy and advocate Parvesh Khanna questioning the legal sanctity of Aadhaar, the apex court said, "The centre and state governments must not insist on Aadhaar from citizens before providing them essential services." A Bench of Justices BS Chauhan and SA Bobde also directed central and the state governments not to issue the Aadhaar to illegal immigrants. While trashing the Centre's claim of Rs50,000 crore expenses on the Unique Identification Authority of India (UIDAI) project, the Bench said that Aadhaar number is not necessary for important services.

ఆధార్.. అవసరం ఉన్నవి.. లేనివాటి జాబితా where AADHAAR Essential Not Essential 

ఆధార్‌ రాజ్యాంగబద్ధమే    SUPREME COURT'S JUDGEMENT ON AADHAAR  
దీంతో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగదు

సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు
ఆదాయపు పన్ను, పాన్, సంక్షేమ పథకాలకు తప్పనిసరి
బ్యాంకు అకౌంట్, మొబైల్‌ కనెక్షన్లకు మినహాయింపు
‘ప్రైవేటు’కు ఆధార్‌ బాధ్యతలు ఇవ్వడం ఆపేయాలని ఆదేశం
 
 ఆధార్‌ చట్టబద్ధతపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. ఆధార్‌ పూర్తిగా రాజ్యాంగబద్ధమేనని దీని ద్వారా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందనేది పూర్తి అవాస్తవమని పేర్కొంది. 12 అంకెల ఆధార్‌ నెంబర్‌ను తప్పనిసరి చేసే సేవలను పరిమితం చేస్తూ బుధవారం తీర్పునిచ్చింది. బ్యాంకు అకౌంట్లు, మొబైల్‌ కనెక్షన్లు, స్కూల్‌ అడ్మిషన్లకు ఆధార్‌ తప్పనిసరి కాదని సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4:1 తీర్పుతో స్పష్టం చేసింది.

ఈ తీర్పులో జస్టిస్‌ చంద్రచూడ్‌ ఒక్కరే ఆధార్‌ చట్టంపై భిన్నమైన తీర్పు చెప్పారు. మిగిలిన వారంతా ఆధార్‌ రాజ్యాంగబద్ధమని పేర్కొన్నారు. ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆధార్‌ను తప్పనిసరిగా అమలుచేయాల్సిందేనని కోర్టు తెలిపింది. ఆదాయపు పన్ను (ఐటీ) దాఖలు, పాన్‌ (పీఏఎన్‌) నెంబరు కేటాయింపులో ఆధార్‌ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని తీర్పునిచ్చింది. పలువురు న్యాయ నిపుణులు ఈ తీర్పు సమతూకంగా ఉందని అభిప్రాయపడ్డారు.

సెక్షన్‌ 57 అసంబద్ధం: సుప్రీం
టెలికాం కంపెనీలతోపాటు, కార్పొరేట్‌ సంస్థలకు బయోమెట్రిక్‌ ఆధార్‌ డేటాను పొందేందుకు అనుమతించిన ఆధార్‌ (ఆర్థిక, ఇతర సబ్సిడీలు, పథకాలు, సేవల లబ్ధి కల్పించే) చట్టం – 2016లోని సెక్షన్‌ 57ను సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఆధార్‌ డేటా ఆర్నెల్ల కంటే ఎక్కువరోజులు దాచుకోవడానికి వీల్లేదని ఆదేశించింది. జస్టి‹స్‌ చంద్రచూడ్‌ భిన్నమైన తీర్పునిచ్చారు. ఆధార్‌చట్టాన్ని పార్లమెంటులో ద్రవ్యబిల్లుగా ఆమోదించడాన్ని ఆయన తప్పుబట్టారు.

Aadhar Judgment by Supreme court takeaways

1. Individuals and corporates cannot collect Aadhaar data
2. Government not to give Aadhaar to illegal immigrants
3. Aadhaar need not be made compulsory for school admissions
4. Linking Aadhaar to telecom services unconstitutional
5. No person can be denied govt benefits only due to absence of Aadhaar
6. No need to link bank accounts, mobile numbers to Aadhaar
7. Aadhaar card is mandatory for PAN linking, Income Tax return
8. Aadhaar can be passed as Money Bill
9. Nothing in Aadhaar Act that violates right to privacy of individual
10. No child can be denied benefits of any schemes on not being able to bring their Aadhaar number
11. CBSE, NEET, UGC cannot make Aadhaar mandatory, also not compulsory for school admissions

ఆధార్‌కు ఉన్న రాజ్యాంగ బద్ధతను కోర్టు సమర్థించింది. అయితే అందులోని కొన్ని నిబంధనలను మాత్రం కొట్టేసింది. ఆధార్ రాజ్యాంగబద్ధమే అయినా.. అది అన్నింటికీ కచ్చితమైతే కాదు.

ఆధార్ వేటికి అవసరం లేదో ఇప్పుడు చూద్దాం.. 


  1. బ్యాంక్ ఖాతాలకు ఆధార్‌ను లింక్ చేయాల్సిన అవసరం లేదు అని కోర్టు స్పష్టంచేసింది
  2. ఇక మొబైల్ నంబర్లకు కూడా ఇక నుంచి ఆధార్ అవసరం లేదు. గతంలో కొత్త నంబర్ తీసుకోవాలన్నా.. ఇప్పటికే ఉన్న నంబర్లకైనా ఆధార్ అనుసంధానం తప్పనిసరి అన్న నిబంధన ఉండేది. దీనిని కోర్టు కొట్టేసింది.
  3. ఆధార్ లేదని ఏ విద్యార్థికీ చదువును దూరం చేయొద్దు అని కూడా కోర్టు స్పష్టంగా పేర్కొన్నది. అంతేకాదు స్కూళ్లలో చేపట్టే సామాజిక కార్యక్రమాలన్నీ ఆధార్ లేకున్నా విద్యార్థులందరికీ అందాలని ఆదేశించింది. 
  4. ఇక నుంచి సీబీఎస్‌ఈ, నీట్‌లాంటి పరీక్షలకు ఆధార్ అవసరం లేదని కూడా సుప్రీం ధర్మాసనం స్పష్టంచేసింది. 
  5. ప్రైవేటు సంస్థలకు ఆధార్ అడిగే హక్కు లేదని, స్కూళ్లతోపాటు ఏ ప్రైవేటు సంస్థా ఆధార్‌ను అడగకూడదని ఆదేశించింది.


ఇక ఆధార్ కచ్చితంగా అవసరమైన సేవలు
  1. పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం తప్పనిసరి. ఇప్పటివరకు 21.08 కోట్ల పాన్‌కార్డులను ఆధార్‌తో అనుసంధానించారు. 
  2. ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే కూడా ఆధార్ తప్పనిసరి అని కోర్టు తమ తీర్పులో స్పష్టంగా పేర్కొన్నది.
  3. ఇక ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలన్నా ఆధార్ తప్పనిసరి.


Related Posts

0 comments:

Post a Comment

AP, TS Employees, Teachers Info

    New PRC
    AP
    TS
    GPF SLIPS
    AP
    TS
    GLI Bonds/Slips
    CPS/PRAN
    AP
    TS
    GIS
    AP
    TS
    ALLOWENCES
    AP
    TS
    DEPT TESTS
    AP
    TS
    MED.REIMBMNT
    AP
    TS
    SALARY CERIFICATE
    AP
    TS
    PENSION
    AP
    TS
    Health Cards
    AP
    TS

      JOBS Latest Info

      More
      Top