1/8/19

PVNR TS Veterinary University Professors Recruitment 2019 vacancies, applications, eligibility

P.V Narasimha Rao Telangana Veterinary University Recruitment 2019  Telangana vetarnary university recruitment 2019 Application | TS P.V Narasimha Rao Telangana Veterinary University Recruitment 2019 vacancies, eligibility details. తెలంగాణ వెటర్నరీ వర్సీటీ లో ఉద్యోగాలు. తెలంగాణ వెటర్నరీ వర్సీటీ లో ఉద్యోగాల గురుంచి హైదారాబాద్‌లోని పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (పీవీఎన్‌ఆర్‌టీవీయూ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల (కాంట్రాక్టు ప్రాతిపదికన) భర్తీకి ప్రకటన విడుదల చేసింది.


 TS P.V Narasimha Rao Telangana Veterinary University Recruitment 2019   
 హైదరాబాద్ లోని పీవీ నర్సింహా రావు  తెలంగాణ  వెటర్నరీ  యూనివర్సీటీ లో  తాత్కాలిక ప్రతిపాదికన కాంట్రాక్టు  టీచింగ్  ఫ్యాకల్టీ  భర్తీకి వాక్ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది.
తెలంగాణ  వెటర్నరీ  వర్సీటీ లో  ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇంటరెస్ట్ ఉన్న వారు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగినది.

- మొత్తం ఖాళీలు: 36 (వెటర్నరీ సైన్స్-30, ఫిషరీస్-6)
- పోస్టు పేరు: ప్రొఫెసర్
- అర్హతలు: 
 ఎంపీఎస్సీ / ఎంఫఎస్సీ / పీహెచ్ డీగుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ (ఎంవీఎస్సీ, ఎంఎఫ్‌ఎస్సీ) లేదా పీహెచ్‌డీ. సంబంధిత రిసెర్చ్/టీచింగ్ రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు
వేతనం:
రూ 37,800 నుంచి 43,470/- వరకు
- పేస్కేల్: రూ.37,800, ఎంవీఎస్సీ, ఎంఎఫ్‌ఎస్సీతోపాటు నెట్/స్లెట్, పీహెచ్‌డీ ఉన్నవారికి రూ.43,470/-
- ఎంపిక: వర్సిటీ నింబంధనల ప్రకారం/ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- చిరునామా: పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, రాజేంద్రనగర్, హైదరాబాద్-500030
- ఇంటర్వ్యూ తేది: జనవరి 11

 PVNR TS Veterinary University Professors Recruitment 2019 vacancies, applications, eligibility

Related Posts

0 comments:

Post a Comment

AP, TS Employees, Teachers Info

    New PRC
    AP
    TS
    GPF SLIPS
    AP
    TS
    GLI Bonds/Slips
    CPS/PRAN
    AP
    TS
    GIS
    AP
    TS
    ALLOWENCES
    AP
    TS
    DEPT TESTS
    AP
    TS
    MED.REIMBMNT
    AP
    TS
    SALARY CERIFICATE
    AP
    TS
    PENSION
    AP
    TS
    Health Cards
    AP
    TS

      JOBS Latest Info

      More
      Top