How to Prepare for AP Grama Volunteer Job 2020 Interview study material download ఏపీ గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూ ఎలా ఎదుర్కోవాలి స్టడీ మెటీరియల్ .
AP Grama Volunteer Interview Questions Important Topics 2020 AP Grama Volunteer Interview Model Questions 2020, AP Ward Volunteer Model Questions AP గ్రామ వాలంటీర్ కు త్వరలో జరగబోయే ఇంటర్వ్యూ కి అడిగే ముఖ్యమైన ప్రశ్నలు Complete Study Material Download AP Grama Volunteer recruitment 2020 Interview Questions English తెలుగు Medium PDF Book. AP Grama Volunteer Interview Questions AP Grama Volunteer Interview Questions: As we known earlier, earlier Andhra Pradesh Government has issued notification for Grama Volunteers vacancies for 2020 Years. AP Grama Village Volunteers Recruitment 2020 Apply Online at gramavolunteer.ap.gov.in for APGV/ APVV Vacancies Official website. AP Grama Volunteer application form was available online, eligible candidates have to fill the online application as per the below steps. తెలుగు మీడియంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ వాలంటీర్స్ ఇంటర్వ్యూ ప్రశ్నలు Telugu and English Medium PDfs available now.
AP గ్రామ వాలంటీర్ జాబ్ ఇంటర్వ్యూ కోసం ఎలా సిద్ధమవ్వాలి ? ఇంటర్వ్యూ ఎలా ఎదుర్కోవాలి , ఇంటర్వ్యూ ప్రశ్నలు , స్టడీ మెటీరియల్ , తెలుగు వీడియో డౌన్లోడ్
AP Grama Volunteer Interview Questions, How to Prepare for AP Grama Volunteer Job 2020 Interview, Material, Video Analysis Here
AP Grama Volunteer Preparation
గ్రామ వాలంటీర్ సమాచారం
27 April 2020 నుండి ఇంటర్వ్యూలు ప్రారంభం
తీసుకువెళ్ళాల్సిన సర్టిఫికెట్లు.
పైన పేర్కొన్న ఒరిజినల్ సర్టిఫికేట్ లతో పాటు 1 or 2 సెట్టు xerox కాపీలు..
(ముందు జాగ్రత్తగా extra సెట్ ఉంటే మేలు)
Panel 1 , panel 2 అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే మెంబెర్స్ గ్రూప్ అని అర్థం..
మీరు మీ సర్టిఫికెట్ లతో మీకు చెప్పిన ప్యానెల్ దగ్గరకు వెళ్ళాలి.
ఇంటర్వ్యూ వెళ్లిన వారి నుండి సలహాలు , సూచనలు తెలుసుకోండి
RESULTS: AP Grama Village Volunteers Recruitment 2020 Results-Merit, selection List
Apply online gramavolunteer.ap.gov.in official website. After submission of online application candidates should take the registration number for future reference purpose.
AP గ్రామ వాలంటీర్ Interview ఎలా ఎదుర్కోవాలి.
ఇంటర్వ్యూ వంద మార్కులకు ఉంటుంది.
SELECTION CRITERIA:
The interview board will select the most eligible applicants based on the following four parameters:
1. Should have knowledge on various Government Schemes, Programs, welfare activities - 25 Marks
2. Previous work experience on various Government Welfare Departments and programs/ NGOs/Federations/Social activities - 25 Marks
3. Leadership qualities, good communication skills and general awareness – 25 Marks
4. Soft Skills - 25 Marks
Each of the four parameters will carry 25 marks each totaling to 100 marks.
Complete Material Download AP Village Volunteer Interview Study Material Download. Andhra Pradesh Grama Volunteer Interview Aspects know here.
Important Dates for AP Village Volunteer Recruitment 2020
Notification Release Date : 20-04-2020
Starting Date For Online Application : 20-04-2020
Last Date To Submit The Application Form ; 24-04-2020
Scrutiny of applications By 25-04-2020
Interview Dates : 27-29 April 2020
Intimation letters to selected volunteers : 27.04.2020 to 29.04.2020
Selection/Selection List display : 01.05.2020
AP Grama Volunteer Interview Questions Important Topics 2020 | AP గ్రామ వాలంటీర్ కు త్వరలో జరగబోయే ఇంటర్వ్యూ కి అడిగే ముఖ్యమైన ప్రశ్నలు
AP Grama Volunteer Interview Questions Important Topics 2020 AP Grama Volunteer Interview Questions: మౌఖిక పరీక్ష అనగానే ఏ విధమైన ప్రశ్నలు ఎదురవుతాయో అనే ఆందోళనలో అభ్యర్దులు ఉన్నారు.అందువలన ఎలాంటి ఆందోళన లేకుండా ఒత్తిడిని దరిచేరనివ్వకుండా ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూ కి ప్రీపెర్ అవ్వవలసి ఉంటుందని నిపుణులు వెల్లడించారు. మరియు ఈ క్రింది అంశాలపై అభ్యర్దులకు అవగాహన కలిగి ఉండాలని అధికారులు క్రింద ఇవ్వబడిన అంశాలలోనే అభ్యర్దుల యొక్క నైపుణ్యాలను అవగాహన ను ఇంటర్వ్యూ ద్వారా పరీక్షిస్తారని వెల్లడించారు.AP Grama Volunteer Interview Questions & Important Topics 2020.
ముఖ్యమైన అంశాలు:
1.ప్రభుత్వ పథకాలు,కార్యక్రమాలు,సంక్షేమ పథకాలు
2.సామాజిక సమస్యలు,స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు
3.ఎన్జీవోలు/సాంఘిక కార్యక్రమాలు/సంస్థల్లోని అనుభవం
4.మరియు నాయకత్వ లక్షణాలను అభ్యర్దులు తప్పనిసరిగా కలిగి ఉండాలి
మాదిరి ప్రశ్నలు:
1.మీ గ్రామ రైతులు ప్రధానంగా ఎదుర్కుంటున్న సమస్యలు ఏమిటి?
2.మీరు ఇదివరకు ఏమైనా సామాజిక అభివ్రుద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారా?
3.పిల్లలు మధ్యలో బడి మానేయకుండా చూడాలంటే ఎం చేస్తే బాగుంటుంది?
4.రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే నవరత్నాల గురించి చెప్పండి?
5.పిల్లలను బడికి పంపితే అమ్మ ఒడి పథకం క్రింద తల్లి ఖాతాలో ఎంత మొత్తం జమచేస్తారు
ఇటువంటి అంశాలను పైన ఇవ్వబడిన అంశాల నుండి అడగడం జరుగుతుంది
AP Grama Volunteer Interview Questions – English Medium, Telugu Medium
AP గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూ ప్రశ్నలు & సమాధానాలు తెలుగు మీడియం
ఆంధ్ర ప్రదేశ్ పథకాలను జోడించడం జరిగింది | గ్రామా వాలంటీర్స్ ఇంటర్వ్యూ ప్రశ్నలను దృష్టిలో పెట్టుకొని. తెలుగు మీడియంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ వాలంటీర్స్ ఇంటర్వ్యూ ప్రశ్నలు
ఇంటర్వ్యూ ప్రశ్నల పుస్తకం యొక్క ప్రయోజనాలు
-> ఇంటర్వ్యూ ప్రశ్నలు & సమాధానాలు
-> గతంలో అడిగిన ప్రశ్నల గురించి తెలుసుకోవాలి.
-> గ్రామ వాలంటీర్ల యొక్క ముఖ్యమైన అంశాల పరిజ్ఞానం.
-> పాత్రలు మరియు బాధ్యతలు.
-> గ్రామా వాలంటీర్లపై ముఖ్యమైన సమాచారం.
-> గ్రామ అంశాలు (సమస్యలు మరియు పరిష్కారాలు).
AP Grama Volunteer Interview Questions – Telugu Medium / తెలుగు మీడియం
AP Grama Volunteer Interview Questions Important Topics 2020 AP Grama Volunteer Interview Model Questions 2020, AP Ward Volunteer Model Questions AP గ్రామ వాలంటీర్ కు త్వరలో జరగబోయే ఇంటర్వ్యూ కి అడిగే ముఖ్యమైన ప్రశ్నలు Complete Study Material Download AP Grama Volunteer recruitment 2020 Interview Questions English తెలుగు Medium PDF Book. AP Grama Volunteer Interview Questions AP Grama Volunteer Interview Questions: As we known earlier, earlier Andhra Pradesh Government has issued notification for Grama Volunteers vacancies for 2020 Years. AP Grama Village Volunteers Recruitment 2020 Apply Online at gramavolunteer.ap.gov.in for APGV/ APVV Vacancies Official website. AP Grama Volunteer application form was available online, eligible candidates have to fill the online application as per the below steps. తెలుగు మీడియంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ వాలంటీర్స్ ఇంటర్వ్యూ ప్రశ్నలు Telugu and English Medium PDfs available now.
AP గ్రామ వాలంటీర్ జాబ్ ఇంటర్వ్యూ కోసం ఎలా సిద్ధమవ్వాలి ? ఇంటర్వ్యూ ఎలా ఎదుర్కోవాలి , ఇంటర్వ్యూ ప్రశ్నలు , స్టడీ మెటీరియల్ , తెలుగు వీడియో డౌన్లోడ్
AP Grama Volunteer Interview Questions, How to Prepare for AP Grama Volunteer Job 2020 Interview, Material, Video Analysis Here
AP Grama Volunteer Preparation
AP Grama Volunteer Preparation: Andhra Pradesh State Government has released posts of Grama Volunteer to recruitment by the end of 1st May 2020. Those who are applied Grama Volunteer / Grama Ward Posts have to prepare for the interview panel.
The interview will be conducted merit list candidates upon the academic marks and highest qualification course. Those who have the highest qualification according to area level, they have to call for interviews.
గ్రామ వాలంటీర్ సమాచారం
27 April 2020 నుండి ఇంటర్వ్యూలు ప్రారంభం
తీసుకువెళ్ళాల్సిన సర్టిఫికెట్లు.
- 10 th
- ఇంటర్
- ఆ పైన విద్యార్హతలు ఉంటే సర్టిఫికెట్ లు తీసుకెళ్లండి.
- ఆధార్ కార్డ్ , రేషన్ కార్డ్ మరియు ఏదైనా ఒక గుర్తింపు కార్డ్
- 2 పాస్ పోర్ట్ సైజు ఫోటోలు
- నేటివిటీ caste సర్టిఫికెట్
పైన పేర్కొన్న ఒరిజినల్ సర్టిఫికేట్ లతో పాటు 1 or 2 సెట్టు xerox కాపీలు..
(ముందు జాగ్రత్తగా extra సెట్ ఉంటే మేలు)
Panel 1 , panel 2 అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే మెంబెర్స్ గ్రూప్ అని అర్థం..
మీరు మీ సర్టిఫికెట్ లతో మీకు చెప్పిన ప్యానెల్ దగ్గరకు వెళ్ళాలి.
ఇంటర్వ్యూ వెళ్లిన వారి నుండి సలహాలు , సూచనలు తెలుసుకోండి
RESULTS: AP Grama Village Volunteers Recruitment 2020 Results-Merit, selection List
Apply online gramavolunteer.ap.gov.in official website. After submission of online application candidates should take the registration number for future reference purpose.
AP గ్రామ వాలంటీర్ Interview ఎలా ఎదుర్కోవాలి.
ఇంటర్వ్యూ వంద మార్కులకు ఉంటుంది.
- ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై పరిజ్ఞానం, అవగాహనకు సంబంధించి 25 మార్కులు,
- ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో భాగస్వామ్యం, సేవా సంస్థల్లో పనిచేసిన అనుభవం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లయితే 25,
- నాయకత్వ లక్షణాలు, భావ వ్యక్తీకరణకు 25,
- ఇతర నైపుణ్యాలకు 25 మార్కులు చొప్పున కేటాయిస్తారు.
SELECTION CRITERIA:
The interview board will select the most eligible applicants based on the following four parameters:
1. Should have knowledge on various Government Schemes, Programs, welfare activities - 25 Marks
2. Previous work experience on various Government Welfare Departments and programs/ NGOs/Federations/Social activities - 25 Marks
3. Leadership qualities, good communication skills and general awareness – 25 Marks
4. Soft Skills - 25 Marks
Each of the four parameters will carry 25 marks each totaling to 100 marks.
Complete Material Download AP Village Volunteer Interview Study Material Download. Andhra Pradesh Grama Volunteer Interview Aspects know here.
Important Dates for AP Village Volunteer Recruitment 2020
Notification Release Date : 20-04-2020
Starting Date For Online Application : 20-04-2020
Last Date To Submit The Application Form ; 24-04-2020
Scrutiny of applications By 25-04-2020
Interview Dates : 27-29 April 2020
Intimation letters to selected volunteers : 27.04.2020 to 29.04.2020
Selection/Selection List display : 01.05.2020
AP Grama Volunteer Interview Questions Important Topics 2020 AP Grama Volunteer Interview Questions: మౌఖిక పరీక్ష అనగానే ఏ విధమైన ప్రశ్నలు ఎదురవుతాయో అనే ఆందోళనలో అభ్యర్దులు ఉన్నారు.అందువలన ఎలాంటి ఆందోళన లేకుండా ఒత్తిడిని దరిచేరనివ్వకుండా ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూ కి ప్రీపెర్ అవ్వవలసి ఉంటుందని నిపుణులు వెల్లడించారు. మరియు ఈ క్రింది అంశాలపై అభ్యర్దులకు అవగాహన కలిగి ఉండాలని అధికారులు క్రింద ఇవ్వబడిన అంశాలలోనే అభ్యర్దుల యొక్క నైపుణ్యాలను అవగాహన ను ఇంటర్వ్యూ ద్వారా పరీక్షిస్తారని వెల్లడించారు.AP Grama Volunteer Interview Questions & Important Topics 2020.
ముఖ్యమైన అంశాలు:
1.ప్రభుత్వ పథకాలు,కార్యక్రమాలు,సంక్షేమ పథకాలు
2.సామాజిక సమస్యలు,స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు
3.ఎన్జీవోలు/సాంఘిక కార్యక్రమాలు/సంస్థల్లోని అనుభవం
4.మరియు నాయకత్వ లక్షణాలను అభ్యర్దులు తప్పనిసరిగా కలిగి ఉండాలి
మాదిరి ప్రశ్నలు:
1.మీ గ్రామ రైతులు ప్రధానంగా ఎదుర్కుంటున్న సమస్యలు ఏమిటి?
2.మీరు ఇదివరకు ఏమైనా సామాజిక అభివ్రుద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారా?
3.పిల్లలు మధ్యలో బడి మానేయకుండా చూడాలంటే ఎం చేస్తే బాగుంటుంది?
4.రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే నవరత్నాల గురించి చెప్పండి?
5.పిల్లలను బడికి పంపితే అమ్మ ఒడి పథకం క్రింద తల్లి ఖాతాలో ఎంత మొత్తం జమచేస్తారు
ఇటువంటి అంశాలను పైన ఇవ్వబడిన అంశాల నుండి అడగడం జరుగుతుంది
AP Grama Volunteer Interview Questions – English Medium, Telugu Medium
AP గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూ ప్రశ్నలు & సమాధానాలు తెలుగు మీడియం
ఆంధ్ర ప్రదేశ్ పథకాలను జోడించడం జరిగింది | గ్రామా వాలంటీర్స్ ఇంటర్వ్యూ ప్రశ్నలను దృష్టిలో పెట్టుకొని. తెలుగు మీడియంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ వాలంటీర్స్ ఇంటర్వ్యూ ప్రశ్నలు
ఇంటర్వ్యూ ప్రశ్నల పుస్తకం యొక్క ప్రయోజనాలు
-> ఇంటర్వ్యూ ప్రశ్నలు & సమాధానాలు
-> గతంలో అడిగిన ప్రశ్నల గురించి తెలుసుకోవాలి.
-> గ్రామ వాలంటీర్ల యొక్క ముఖ్యమైన అంశాల పరిజ్ఞానం.
-> పాత్రలు మరియు బాధ్యతలు.
-> గ్రామా వాలంటీర్లపై ముఖ్యమైన సమాచారం.
-> గ్రామ అంశాలు (సమస్యలు మరియు పరిష్కారాలు).
AP Grama Volunteer Interview Questions – Telugu Medium / తెలుగు మీడియం
AP గ్రామ వాలంటీర్ జాబ్ ఇంటర్వ్యూ కోసం ఎలా సిద్ధమవ్వాలి ? ఇంటర్వ్యూ ఎలా ఎదుర్కోవాలి , ఇంటర్వ్యూ ప్రశ్నలు , స్టడీ మెటీరియల్ డౌన్లోడ్ , ఇంటర్వ్యూ గురించి తెలుగులో విశ్లేషణ వీడియోలు అందుబాటులో ఉన్నాయి .
AP Grama volunteer online application status | ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలు ఇవే | గ్రామ వలంటీర్ ఉద్యోగాలు
AP Grama Volunteer Interview Model Questions 2020, AP Ward Volunteer Model Questions:
AP Grama Volunteer Interview Model Questions 2020 | AP Ward Volunteer Interview Model Questions 2020
READ: AP Grama Village Volunteers Recruitment 2020 Details
READ: AP Grama Village Volunteers Recruitment 2020 Results - selection List
Search Tags : AP Grama Volunteer Interview Model Questions 2020, AP Ward Volunteer Model QuestionsAP Grama/ Ward Volunteer Interview Model Questions, AP Grama Volunteer Important Questions, AP Ward Volunteer Important Questions, Ap grama volunteer jobs, Grama volunteer jobs, Grama volunteer notification, Ap grama volunteer online application, Ap grama volunteer jobs 2020, Ap grama volunteer recruitment, Ap grama volunteer official notification, Grama volunteer selection process, Ap government jobs, Andhrapradesh government jobs, Ap grama volunteer latest news
0 comments:
Post a Comment