AP Medical Department Notification 2020 స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఒకే నోటిఫికేషన్ ద్వారా 9,700 ‘వైద్య’ పోస్టుల భర్తీ . AP Medical Department Notification 2020 : Green Signal to recruit 9700 Staff Nurse and Pharmacist Posts - AP Chief Minister YS Jaganmohan Reddy has already given the green signal for these appointments. A total of 9,700 posts will be filled from specialist doctors to staff nurses to work in primary health centers within the medical education department, medical schools, social health centers, area hospitals, district hospitals and public health departments. Notification of these appointments will be issued by Nedo and Repo. Since 2010, no government has ever favored appointments in government hospitals. When the YSRCP government took over, it was reported that the government has taken a major step towards strengthening government hospitals. Under the Department of Medical Education, 15 new medical colleges, today - as part of today's hospital renovation and construction of new buildings.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో గత పదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఒకే నోటిఫికేషన్ ద్వారా 9,700 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ నియామకాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. వైద్య విద్యా శాఖలో.. బోధనాస్పత్రులు, వైద్య విధాన పరిషత్‌లో.. సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, ప్రజారోగ్య శాఖ పరిధిలో.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసేందుకు స్పెషలిస్టు డాక్టర్ల నుంచి స్టాఫ్ నర్సుల వరకు మొత్తం 9,700 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ నియామకాల నోటిఫికేషన్‌ను నేడో, రేపో జారీ చేయనున్నారు. 2010 నుంచి ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వాస్పత్రుల్లో నియామకాలకు ఎప్పుడూ మొగ్గుచూపలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక ప్రభుత్వాస్పత్రుల బలోపేతం కోసం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. వైద్య విద్యాశాఖ పరిధిలో 15 కొత్త వైద్య కళాశాలలు, నాడు-నేడులో భాగంగా ఆస్పత్రి భవనాల పునర్నిర్మాణం, కొత్త భవనాల నిర్మాణం వంటి పలు కార్యక్రమాలు చేపట్టింది.
మూడేళ్ల ప్రొబేషనరీ..
Andhra Pradesh Health Dept Nurse Vacancies 2020
Job Role: Staff Nurse, Pharmacist, ANM, and others
Total Number of Posts: 9700
Name of the Posts Total Vacancies
Assistant Professor 263
Other Posts in the Medical Education Department: 492
Doctors in Medical Policy Dept: 326
Doctors in the public sector : 392
Nurses: 465
Remaining Posts (Staff Nurse, Pharmacist and others): 7762
Total: 9700
Organization Name : AP Medical Department Notification 2020
Post Name : Health Officer – 9,700 Posts
పోస్టులు ఇలా..
వైద్య విద్యా శాఖలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు : 263
అదనంగా కావాల్సిన పోస్టులు: 492
వైద్యవిధాన పరిషత్‌లో వైద్యుల పోస్టులు : 326
ప్రజారోగ్య శాఖలో వైద్యుల పోస్టులు : 392
అదనంగా కావాల్సిన పోస్టులు : 465
మిగతా అన్ని పోస్టులు (స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్, పరిపాలన సిబ్బంది, తదితర) : 7762
స్టాఫ్ నర్సులను – 329 పోస్టులు
పారామెడికల్ సిబ్బంది – 57 పోస్టులు
ల్యాబ్ టెక్నీషియన్ల – 60 పోస్టులు
ఇతర పోస్టులను – 226 పోస్టులు
బోధనా సిబ్బంది – 800 పోస్టులు
నర్సింగ్ స్టాఫీను – 2,766 పోస్టులు
పారామెడికల్ – 330 పోస్టులు
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ – 315 పోస్టులు
సివిల్ అసిస్టెంట్ సర్జన్లు – 300 పోస్టులు
డిప్యూటీ సివిల్ సర్జన్లు – 26 పోస్టులు
స్టాఫ్ నర్సులు- 900 పోస్టులు
ల్యాబ్ టెక్నీషియన్ – 10 పోస్టులు
గ్రేడ్-2 ఫార్మసిస్ట్ – 80 పోస్టులు
పారామెడికల్ – 46 పోస్టులు
సివిల్ అసిస్టెంట్ సర్జన్లు (గైనకాలజిస్ట్) – 314 పోస్టులు
అనస్థీషియా – 78 పోస్టులు
డిఇఓ 249 పోస్టులు
AP Medical Department Notification
No.Of Vacancy : 9,700 Posts.
Scale of Pay : Rs. 37000/- Per Month
Job Location : Andhra Pradesh and Telangana
Board Name: Director Of Public Health & Family Welfare, Andhra Pradesh
Name of the Jobs: Staff Nurse, Pharmacist, ANM, Lab Technician, Assistant Professor in Medical Department, Medical Officer, Specialist Doctors
Application Mode: Online
Work Location: Andhra Pradesh
Type of Jobs: Government Jobs in AP
Selection Process: Written Exam & Interview
Official Website: cfw.ap.nic.in
AP Health Doctor Nurse Recruitment 2020
Director Of Public Health & Family Welfare, Andhra Pradesh has released a newspaper cut to fill 9700 vacancy posts. Interested candidates can apply online for various posts to treat COVID 19 patients. Contenders can check the eligibility conditions, salary, and other details of Andhra Pradesh Health Doctors Nurses Jobs in the following sections. Aspirants can use this opportunity and apply for Govt Jobs.
Andhra Pradesh Health Dept Nurse Vacancies 2020
Job Role: Staff Nurse, Pharmacist, ANM, and others
Total Number of Posts: 9700
AP Health Doctor Nurse Eligibility :
Educational Qualification
To apply for the AP Health Doctor Nurse Recruitment 2020, you must have passed MBBS/ B.Pharmacy / other equivalent degree from a recognised university.
Age Limit
Maximum Age Limit: 35 Years
Upper Age Limit for SC/ST: Candidates age limit should to be below 45 years.
Andhra Pradesh Health Doctor Nurse Selection Procedure
AP Health Department Doctor Nurse Jobs Selection Process details are listed here:
Written Exam
Interview
cfw.ap.nic.in Staff Nurse Salary
The shortlisted intenders in AP Health Doctor Nurse Recruitment 2020 can get the pay scale details at the official advertisement.
AP Health Volunteer/ Nurse Posts Application Process
Starting Date to Submit Applications: To be Updated soon
Last Date to Fill Application Form : To be Updated soon
AP Medical Department Notification
Apply Online
Read More Jobs :
APCOB Recruitment 2020 AP Co-operative Bank Professional Consultants Vacancies, Applications

- ఎంపికై న వైద్యులు మూడేళ్ల పాటు ప్రొబేషనరీ పీరియడ్‌లో ఉంటారు. ఆ తర్వాత వారి సర్వీస్ రెగ్యులర్ అవుతుంది.
- కొత్తగా ఎంపికయ్యే వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుకు అనుమతి లేదు. బేసిక్ శాలరీలో 15 శాతం ఎన్‌పీఏ (నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్) ఇస్తారు.
- ఎంపికై న వైద్యులు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది ఒక ఏడాది విధిగా గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
- వైద్యులు, కొన్ని విభాగాల్లో స్టాఫ్ నర్సులు, పరిపాలనా సిబ్బందిని మాత్రమే రెగ్యులర్ ప్రాతిపదికన నియమిస్తారు.
- ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, డెంటల్ అసిస్టెంట్ వంటి మిగతా పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తారు.
Andhra Pradesh Health Dept Nurse Vacancies 2020
Job Role: Staff Nurse, Pharmacist, ANM, and others
Total Number of Posts: 9700
Name of the Posts Total Vacancies
Assistant Professor 263
Other Posts in the Medical Education Department: 492
Doctors in Medical Policy Dept: 326
Doctors in the public sector : 392
Nurses: 465
Remaining Posts (Staff Nurse, Pharmacist and others): 7762
Total: 9700
Organization Name : AP Medical Department Notification 2020
Post Name : Health Officer – 9,700 Posts
పోస్టులు ఇలా..
వైద్య విద్యా శాఖలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు : 263
అదనంగా కావాల్సిన పోస్టులు: 492
వైద్యవిధాన పరిషత్‌లో వైద్యుల పోస్టులు : 326
ప్రజారోగ్య శాఖలో వైద్యుల పోస్టులు : 392
అదనంగా కావాల్సిన పోస్టులు : 465
మిగతా అన్ని పోస్టులు (స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్, పరిపాలన సిబ్బంది, తదితర) : 7762
స్టాఫ్ నర్సులను – 329 పోస్టులు
పారామెడికల్ సిబ్బంది – 57 పోస్టులు
ల్యాబ్ టెక్నీషియన్ల – 60 పోస్టులు
ఇతర పోస్టులను – 226 పోస్టులు
బోధనా సిబ్బంది – 800 పోస్టులు
నర్సింగ్ స్టాఫీను – 2,766 పోస్టులు
పారామెడికల్ – 330 పోస్టులు
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ – 315 పోస్టులు
సివిల్ అసిస్టెంట్ సర్జన్లు – 300 పోస్టులు
డిప్యూటీ సివిల్ సర్జన్లు – 26 పోస్టులు
స్టాఫ్ నర్సులు- 900 పోస్టులు
ల్యాబ్ టెక్నీషియన్ – 10 పోస్టులు
గ్రేడ్-2 ఫార్మసిస్ట్ – 80 పోస్టులు
పారామెడికల్ – 46 పోస్టులు
సివిల్ అసిస్టెంట్ సర్జన్లు (గైనకాలజిస్ట్) – 314 పోస్టులు
అనస్థీషియా – 78 పోస్టులు
డిఇఓ 249 పోస్టులు
AP Medical Department Notification
No.Of Vacancy : 9,700 Posts.
Scale of Pay : Rs. 37000/- Per Month
Job Location : Andhra Pradesh and Telangana
Board Name: Director Of Public Health & Family Welfare, Andhra Pradesh
Name of the Jobs: Staff Nurse, Pharmacist, ANM, Lab Technician, Assistant Professor in Medical Department, Medical Officer, Specialist Doctors
Application Mode: Online
Work Location: Andhra Pradesh
Type of Jobs: Government Jobs in AP
Selection Process: Written Exam & Interview
Official Website: cfw.ap.nic.in
AP Health Doctor Nurse Recruitment 2020
Director Of Public Health & Family Welfare, Andhra Pradesh has released a newspaper cut to fill 9700 vacancy posts. Interested candidates can apply online for various posts to treat COVID 19 patients. Contenders can check the eligibility conditions, salary, and other details of Andhra Pradesh Health Doctors Nurses Jobs in the following sections. Aspirants can use this opportunity and apply for Govt Jobs.
Andhra Pradesh Health Dept Nurse Vacancies 2020
Job Role: Staff Nurse, Pharmacist, ANM, and others
Total Number of Posts: 9700
AP Health Doctor Nurse Eligibility :
Educational Qualification
To apply for the AP Health Doctor Nurse Recruitment 2020, you must have passed MBBS/ B.Pharmacy / other equivalent degree from a recognised university.
Age Limit
Maximum Age Limit: 35 Years
Upper Age Limit for SC/ST: Candidates age limit should to be below 45 years.
Andhra Pradesh Health Doctor Nurse Selection Procedure
AP Health Department Doctor Nurse Jobs Selection Process details are listed here:
Written Exam
Interview
cfw.ap.nic.in Staff Nurse Salary
The shortlisted intenders in AP Health Doctor Nurse Recruitment 2020 can get the pay scale details at the official advertisement.
AP Health Volunteer/ Nurse Posts Application Process
- Open the Director Of Public Health & Family Welfare, Andhra Pradesh website i.e cfw.ap.nic.in
- Get the paper cut, detailed AP Health Nurse/ Doctor Notification
- Go through the instructions, eligibility criteria
- Eligible intenders can get the apply online link
- Enter your details in the application, upload the scanned documents
- Submit the application
Starting Date to Submit Applications: To be Updated soon
Last Date to Fill Application Form : To be Updated soon
AP Medical Department Notification
Apply Online
Read More Jobs :
APCOB Recruitment 2020 AP Co-operative Bank Professional Consultants Vacancies, Applications
Sabiya
ReplyDelete